Devotional : మౌనవ్రతం అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండడం అనేది అందరికీ తెలుసు. మౌనం అంటే ,ముని వ్రుత్తి..మనసులు ఆచరించే విధానం అని చెప్పుకోవచ్చు. ప్రతి మనిషికి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మనం మౌనవ్రతాన్ని ఆచరించడం.
శరీరాన్ని ఎవరు తాగకుండా, కళ్ళతో ఏది చూడకుండా, చెవులు ఎటువంటి శబ్దాలను వినకుండా, నాలుక ఏమీ మాట్లాడకుండా ముక్కుతో ఉఛ్వాస, నిఛ్వాస క్రమాలు, క్రమబద్దీకరంగా ఉండగలిగి, ఇవేకాక శరీరంలో మిగిలిన అవయవాలన్నీ కలిపి, దశ ఇంద్రియాలు కూడా సంపూర్ణ మౌనం పాటించడం. నిజమైన మౌనం వ్రతం పాటించడం.మౌనవ్రతం పాటించేటప్పుడు, ద్రవ ఆహారం మాత్రమే తీసుకోవాలని అంటారు. కానీ ఘన ఆహారం తీసుకోకూడదు. కడుపునిండా ఆహారం ఉన్నట్లయితే నిద్రపోతాము. దైవ ధ్యానం పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
Devotional : మౌనవ్రతం ఎందుకు చేస్తారో తెలుసా…? దీని వెనక ఉన్న కారణం ఏమిటి.
నిష్టగా చేసే మౌనవ్రతం. రెప్పపాటు కాలం చేసినా చాలు. మానవుడు పుట్టిన దగ్గరనుంచి చనిపోయేంతవరకు, నిరంతరంగా ఆగకుండా పనిచేసే ఏకైక యంత్రం. మన శరీరాన్ని మౌనవ్రతం వల్ల అయినా, కొద్దిసేపు మానవ్రతం వల్లనైనా విశ్రాంతి తీసుకోగలుగుతాం. “దేహమే దేవాలయం” అన్న వాక్యానికి నిరచనం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇలా విశ్రాంతి మనసు, శరీరానికి హీలిం గా పవర్ పెరిగి, మరింత సంతోష కరంగా మారి శరీరం బాగా పనిచేస్తుంది. అందుకే మా మౌనవ్రతం చేస్తున్నామంటూ, టీవీ చూడటం, పాటలు వినడం, కుట్లు అల్లికలు లేక అర్థంలేని మాటల్లో పాలుపంచుకోవడం వంటివి మానవ్రతానికి సరికాదు