Zodiac Signs : జులై నెల 2022 మిధున రాశి వారికి గ్రహస్తి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం.. ఈ మాసంలో మేష రాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు అదేవిధంగా వృషభంలో చూసుకున్నట్లయితే బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నారు . కలిసి ఉండి రెండో తేదీ నుండి మిధునంలోకి చేరుకుంటారు. అలా చేరుకున్న తర్వాత 17వ తేదీ వరకు అక్కడే ఉండి. తర్వాత బుధుడు, రవి కలిసి కర్కాటంలోకి వస్తారు. ఇక తులా రాశిలో కేతువు, మకర రాశిలో ఉండాల్సిన శని ఉండకుండా కుంభంలోనికి వచ్చి అక్కడ నుంచి మళ్లీ మకరంలోకి వస్తాడు.
అదేవిధంగా మీనంలో గురువు యొక్క సంచాలకం జరుగుతుంది. మిధునం వారికి చూసుకున్నట్లయితే ర రాశిలో రవి యొక్క సంచాలకం 17 వరకు చేరుతున్నాడు అలాగే వీళ్ళిద్దరూ కలిసి 12 స్థానంలో నుంచి నుంచి రెండో స్థానానికి చేరుతారు. ఇది ముఖ్యంగా మిధునం లో నుంచు ఆగిపోయిన పనులన్నీ ఈ గ్రహ స్థితి వల్ల జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గృహానికి పెట్టే డబ్బు విషయంలో కోద్దిగా జాగ్రత్త వహించాలి. ఈ మిధున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్విస్ నక్షత్రాలు ఉంటాయి.
Zodiac Signs : మిధున రాశి వారికి జులై నెల 2022లో గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…

అయితే మృగశిర నక్షత్రం వారు ముఖ్యంగా అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగలు వహించాలి. కాకపోతే ఆన్లైన్లో చేసే బిజినెస్ ద్వారా మంచి లాభాలు పొందుతారు. అలాగే ధైర్యంగా కొన్ని పనులు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఆరుద్ర నక్షత్రం వారికి ఆన్లైన్ బిజినెస్ ద్వారా కొద్దిగా లాభాలు, కొద్దిగా నష్టాలు కనిపిస్తున్నాయి. పునర్వ ముఖ్యంగా మిధున రాశి వారికి ఉద్యోగ అవశాలు చక్కగా రానున్నాయి. అందులో ముఖ్యంగా టీచింగ్ బ్యాంకింగ్ గైడింగు ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
రాశి నక్షత్రం వారికి పునర్విస్ వారి భాగస్వామికి మీ సపోర్ట్ వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంతవరకు పాజిటివ్గానే కనిపిస్తుంది.ఈ మిధున రాశి వారు డబ్బు విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి కుటుంబ కుటుంబ విషయాలలో కొద్దిగా గొడవలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైనా మీరు అప్పులు ఇచ్చే విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మిధున రాశి వారు ప్రేమ విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. అలాగే సంతాన విషయాలలో కూడా కొద్దిగా జాగ్రత్తలు వహించాలి.
ఈ రాశి వారు వివాహ సంబంధిత విషయాలలో మీ బంధువుల నుంచి సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి కొంత అనుకూలత కనిపిస్తుంది.ఈ మిధున రాశి వారు చేయవలసిన దేవతరాధన: నిత్యము గణపతి దీపారాధన చేయాలి. మరియు గోవుకు గ్రాసం తినిపించండి. ముఖ్యంగా లక్ష్మీ గణపతి చేయండి అన్ని విధాల అనుకూలతను పొందుతారు.