Pitru Paksham 2022 : మన పెద్దవారు పూర్వీకులను పూజించడం వల్ల వాళ్ల అనుగ్రహం కలుగుతుందని చెప్తుంటారు. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. మరణించిన వారందరికీ… వారి తిధుల్లో సంబంధం లేకుండా మహా ఆలయం పెట్టాలి. పితృ పక్షంలో పితృదేవతలకు శబ్ద కర్మలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం పితృపక్షం డిసెంబర్ 10 2022న ప్రారంభమైంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతల పూజలకు ఎంతో విశిష్టమైందో బహుళ భక్ష్యం పితృదేవత పూజలకు అంతే ప్రాముఖ్యమైనది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనికి పితృపక్షం అని లేదా మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం పూర్తయ్యేంతవరకు నిత్యం పితృదేవతలకు తర్పణ, శ్రద్ధ విధులను నిర్వహించాలి.
కుదరని సమయంలో పితృదేవతలకు ఏ తిధినాడు మరణించారు ఆ పక్షంలో వచ్చే అదే తిథినాడు శబ్దం నిర్వహించాలి. సెప్టెంబర్ 25వ తేదీన సర్వపిత్రి, అమావాస్యతో వస్తుంది. ఆ సమయంలో పూర్వీకులను పూజించడం వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది. దీనినే సర్వ పితృ అమావాస్య అంటుంటారు. మరణించిన బంధువులందరికీ.. వారి తిధులతో సంబంధం లేకుండా మహాలయ పెట్టాలి. ఇలా చేయలేక పోతే వారి కోపంగా ఉంటారు. ఇలా పూర్వీకులు కోపంగా ఉండడం వల్ల ఆ ఇంటికి ఆ శుభం. అటువంటి సమయంలో.. మీ పితృదేవతలు మీపై చాలా కోపంగా ఉన్నారని మీకు తెలియజేసే సాంకేతికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Pitru Paksham 2022 : అయితే మీ పూర్వీకులు కోపంతో ఉన్నారట

అకస్మిక నష్టం..
మీ ఇంటి సభ్యులు పదే పదే ప్రమాదానికి గురువు అవుతున్నారంటే లేదా ఏదైనా పనిలో అకస్మాత్తుగా నష్టం కలిగిన మీ పూర్వీకులు చాలా కోపంగా ఉన్నారని అర్థం.
పెళ్లిళ్లలో అడ్డంకులు..
వివాహం చెడిపోయిన లేదా మీ వివాహ విషయంలో అడ్డంకులు ఏర్పడిన లేదా వైవాహిక జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే… అది పితృ దోషానికి కారణం కావచ్చు.
పనిలో ఆటంకాలు..
కష్టపడి పని చేసిన విజయం సాధించ లేకుంటే లేదా ఏదైనా పని చేసేటప్పుడు అడ్డంకులు ఏర్పడిన పూర్వీకులకు మీపై ఎంతో కోపంగా ఉన్నారని అర్థం.
ఉదయం లేచిన వెంటనే…
ఉదయం లేచిన వెంటనే మీ పూర్వీకులు ఫోటోలకు నమస్కారం చేసి పుష్పాలను చిత్రాలపై ఉంచితే… ఈ విధంగా చేయడం వల్ల మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారని నమ్మకం.
మీ ఇంట్లో గొడవలు పెరగటం..
మీ ఇంట్లో ద్వేషాలు, గొడవలు అధికంగా ఉంటే పితృ దోషం ఉండటానికి కారణం కావచ్చు.
చిన్నపిల్లలకు సంబంధించిన అడ్డంకులు..
మీ పిల్లలు మీ మాట వినక పోతే లేదా శత్రుత్వం కలిగి ఉంటే.. మీ పెద్దవారు మీపై కోపంగా ఉన్నారని అర్థం. మీ పితృదేవతలు సంతోషంగా ఉండాలంటే. మీ ఇంట్లో పూర్వికులు ఫోటో ని పెడితే మీ పూర్వీకులు సంతోషిస్తారు. అయితే ఇంటి నైరుతి గోడ చిత్రపటాని ఉంచడం వల్ల పూర్వీకులు ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయి. మీ పూర్వీకులు పుట్టిన లేదా మరణించిన రోజు ప్రత్యేకమైన రోజుగా జరుపుకోవడం మంచిది. ఈ కారణంగా వారు సంతోషిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో పేదలకు అన్నదానం చేయండి