Health Benefits : పురుషులు వీటిని తినకూడదట… లేదంటే ఇక తప్పదు ముప్పు..

Health Benefits : ఆరోగ్యం బాగుండాలని రోజుకి ఎన్నో ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాము. అయితే పురుషులు కొన్ని ఆహార పదార్థాల తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. అందుకోసం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనం రోజు ఎన్నో ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. కానీ అవి మనకు మంచే చేస్తాయి అనుకోవడం మన పొరపాటు అవుతుంది. ఇంతకు పురుషులు ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
ట్రాన్స్ ప్యాడ్స్ పురుషులే కాదు.. స్త్రీలు కూడా వీటికి దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ట్, వేయించిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ని ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Advertisement

సోయాబీన్స్ లో ఫైటో ఈస్ట్రోజె న్లు ఉంటాయి. ఫైట్ తో ఈస్ట్రోజెన్లు మొక్కల నుంచి వచ్చే ఈస్ట్రోజె న్ లాంటి సమ్మేళనాలు. ఇవి మగవారికి హాని కలిగిస్తాయి. ఫైటో ఈస్ట్రోజెన్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర హార్మోన్లను సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. సోయాబీన్స్ ఎక్కువగా తినడం వల్ల స్పెర్మ్ సాంద్రత కూడా తగ్గుతుంది. కాబట్టి సోయాబీన్స్ ఎక్కువగా తినడం వల్ల టెస్టోరాయిన్ స్థాయిలపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ప్రాసెస్ చేసిన మాంసాహార పదార్థాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. హాట్ డాగ్స్, సలామి, బేకన్ మొదలైనవి ప్రాసెస్ చేయబడ్డ మాంసాహారాలు ను పురుషులు తింటే ఆరోగ్యం క్షీణించిపోతుంది. అలాగే ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలు తింటే పురుషుల్లో స్పెర్మా కౌంట్ తగ్గుతుంది. అయితే కోడి మాంసం తినడం వల్ల స్మెర్మా కౌంట్ తగ్గుతుందని ఎటువంటి అధ్యయనాలు తెలపలేదు.

Advertisement

Health Benefits : పురుషులు వీటిని తినకూడదట… లేదంటే ఇక తప్పదు ముప్పు..

Men should not eat these or else it is inevitable
Men should not eat these or else it is inevitable

ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే పాల పదార్థాలు పురుషులు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. రోచెస్టర్ యంగ్ మేన్స్ స్టడీ ప్రకారం.. స్పెర్మా డైట్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అధికంగా కొవ్వు ఉండే పాలు, జున్ను వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల నాణ్యతలేని స్మెర్మా, స్మెర్మ్ కౌంట్ తక్కువ సమస్యలు తలెత్తుతాయట. పురుగు మందులతో పండిని కూరగాయలు లేవనే చెప్పాలి. పురుగు మందుల్లో ఉండే రసాయనాలు నాన్ స్టిక్ కుక్ వేర్ లో కూడా ఉంటాయన్న సంగతి మీకు తెలుసా..? ఇకపోతే బీపీ కూడా ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇది ఫ్యాక్ట ఫుడ్ , క్యన్ల లో ఉంటుంది. పురుగు మందుల రసాయనాలు, బిపి ఏ జె నో ఈ ఈస్ట్రోజె న్లలో లాగే పని చేస్తాయి. సోయాలో కనిపించే ఫైటో ఈస్ట్రోజె న్ల మాదిరిగానే, జీనో ఈస్ట్రోజేన్లు కూడా స్పేర్మ్ మా కౌంటిని ప్రభావితం చేస్తాయి.

Advertisement