Jyeshtha Purnim : జూన్ 4 ఆదివారం జ్యేష్ఠ పౌర్ణమి మహిళలు ఈ పనులు చేస్తే మీ కోరికను తీరి సంపన్నులు కావడం ఖాయం. జేష్ట పౌర్ణమి రోజు మహిళలు ఏ పనులు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోరిన కోరికలు తీరి సంపన్నులు అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇప్పటివరకు భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజలు విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనేది ప్రత్యేకించి కష్టాలు తీరడానికే చేసుకోవాలి. కంద పురాణంలోని ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుని అవతరించింది. ఈ జేష్ట పౌర్ణమి నాడే అందుకని ఈరోజు జగన్నాథ పౌర్ణమి పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు.
సత్యనారాయణ వ్రతం విశేష ఫలితాలు ఇస్తుంది. ఈ రోజున శ్రీకృష్ణుని స్తుతించడం జగన్నాథని సేవించడం శుభదాయకమని పండితులు చెబుతున్నారు. ఏరువాక పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. మహిళలకు మంగళ గౌరీ వ్రతం వరలక్ష్మీ వ్రతాలతో పాటు ఈ వటసావిత్రి వ్రతానికి విశేషమైన ప్రాముఖ్యత ఇస్తారు. దాన్ని త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు. ఈ రోజున వట వృక్షాన్ని పసుపు కుంకుమలతో బోధిస్తారు. దాని చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తూ దారం చుడతారు. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని నమ్ముతుంటారు. వారికి బియ్యంతో బెల్లం

అలాగే పాలుతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి కాచి చల్లార్చిన పాలు కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఆ కాచి చల్లార్చిన పాలను మీరు గనక ఏరువాక పౌర్ణమి రోజు చంద్రుని కూడా అభిగని నివేదించి ఆ తర్వాత ఇంటిల్లిపాది కూడా వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో ఏదైనా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో. వారు గనక ఆరోజు చంద్రునికి నివేదంగా సమర్పించిన పాల ప్రసాదంగా స్వీకరిస్తే వారికున్న అన్ని దరిద్ర బాధలు తొలగిపోతాయి. మీకున్న కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఏరువాక పౌర్ణమి రోజు ఆడవారి చేయవలసిన పనులు… ఈ విధంగా చేస్తే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి.