Viral Video : పాములు అంటేనే చాలా ప్రమాదకరం. వీటిల్లో కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. కొన్ని విషం లేని పాములు కూడా ఉంటాయి. పాములలో అతి ప్రమాదకరమైన పాము కొండచిలువ. ఈ పాములు కి విషం ఉండదు కానీ మనిషిని మెలిపెట్టి చంపేస్తూ ఉంటాయి. విషపూరితమైన పాములు కన్నా భయంకరమైన పాములు చాలా ప్రమాదకరం. అయితే ఈ కొండచిలువ ఎలాంటి విషయాన్ని కానీ అది మిమ్మల్ని చుట్టుకుంటే ఒక్కటే వేటులో నుజ్జు నుజ్జు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కొండచిలువులకు సంబంధించిన ఓ వార్త తెగ చెక్కర్లు కొడుతుంది.
అయితే ఆ వార్త విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి జంతువు ఒక్కసారి చుట్టుకుంటే వాటిని చంపే దాకా అవి వదలవు కావున వీటితో సాహసం చేయడం మానేస్తే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఆ వార్త ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. ఒక వృద్ధుడు వేట కోసం వెళ్ళాడు. అక్కడ అతని మెడకి ఒక కొండచిలువ గట్టిగా చుట్టుకుంది.

అతడు సహాయం కోసం కేకలు పెడుతున్నాడు. దాంతో అక్కడికి ఒక ఇద్దరు పిల్లలు వచ్చి తనకి సహాయం చేయడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ ఆ కొండ చిలువను మాత్రం విడిపించలేక పోయారు. ఒక పిల్లాడు ఏకంగా సాహసం చేసి అతడి మెడకు ఉన్న పాముని కొంతవరకు తీయడానికి చాలా తంటాలు పడ్డాడు. అయినా సరే ఆ పాము మెడ నుంచి రాకపోవడంతో మరో పిల్లాడు అక్కడే ఉన్న ఒక రాయిని తీసి ఆ పాములు చంపడానికి ప్రయత్నించాడు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాము ఆ వృద్ధుడి మెడ మాత్రం వదిలిపెట్టలేదు..
Kalesh b/w Python snake and an Old man pic.twitter.com/uQ1BqE9dip
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 27, 2023