Pooja Tips : ప్రతి ఒక్కరు ఆర్థిక సమస్యలు తీర్చి ధన ప్రాప్తి కలిగించే తల్లి లక్ష్మి దేవి. లక్ష్మి దేవి సిరి సంపదలకు అధినేత. లక్ష్మి అమ్మవారి అనుగ్రహాం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అంటే లక్ష్మిదేవికి నచ్చిన విదంగా పూజించాలి. ముఖ్యంగా మహిళలు సూర్యోదయానికి కంటే ముందుగా నిద్రి లేచి ఇల్లంతా శుభ్రం చేసి తలంటి పసుపు ను రాసుకొని కుంకుమలను ధరించి గుమ్మనికి ఎదురుగా ముగ్గులు వేసి తమ మంగళసూత్రం పదిలంగా ఉండాలని లక్ష్మిదేవి ని పూజిస్తారు.
ఈ అమ్మా వారు స్ధిరంగా ఉండాలి అంటే పరిశుభ్రమైన ఇల్లు. పూలు పసుపు, కుంకుమ, దీపం, ధనం, అమెకు ఇష్టమైన వీటి విషములొ నిర్లక్ష్యంగా వుంటే కోపంతో ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుందట. ఏ ఇంట్లో అయితే సూర్యోదయం తరువాత కూడా నిద్ర లేచే వారి, అపరిశుభ్రంగా వుంచే వారి ఇల్లు, సాయంత్రపు నిద్ర నిద్రించే వారి ఇంట్లో ఆ తల్లి వుండదు. ఏ ఇంట్లో ఐయితే మహిళలను గౌరవిస్తారో ఆ ఇంట్లో లక్ష్మి కటా క్షం వుంటుంది. సుఖ శాంతులు ఉన్న చోట లక్ష్మి దేవి దీర్ఘకాలంగా. వుంటుంది. ఎక్కడైతే కలహాలుతో వుంటే లక్ష్మి దేవి పొరపాటున కూడా కాలు పెట్టదు అని నమ్మకం.
Pooja Tips : లక్ష్మిదేవి పూజ నియమాలు.

ఆ తల్లిని శ్రావణ మాసంమంతా భక్తితో కొలిస్తే జీవితంలో ఆర్ధిక సమస్యలు దూరమైతాయి. లక్ష్మిదేవిని ఈ నియమాలతో పూజిస్తే మన ఇంటి నుండి వెళ్ళమన్నా వెళ్ళదు. ప్రతి శుక్రవారం నియమ నిష్టలతో లక్ష్మి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. లక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి తిలక ధారణ చేసి విగ్రహం ముందు పోలు ఉంచి కంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కుబ్బరికాయలు, మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి పూజిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది అని పురాణాల్లో చెప్పటం జరిగింది.