Libra : ఎవరు ఎన్ని చెప్పినా మరో రెండు రోజులలో తులా రాశి వారికి జరగబోయేది ఇదే…!!

Libra : ఎవరు ఎన్ని చెప్పినా సరే మరో రెండు రోజుల్లో తులా రాశి వారికి జరగబోయేది. ఒక వ్యక్తి కారణంగా తులా రాశి వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మీ జీవితమే మారిపోబోతుంది. మరో రెండు రోజుల్లో తులా రాశి వారికి వివిధ రంగాల్లో ఏవిధంగా ఉండబోతుంది. ఎటువంటి ఫలితాలు దొరుకుతాయి. ఉద్యోగం, వ్యాపారం, సంతానం, చదువు, ప్రేమ ,పెళ్లి ఇలాంటి అనేక అంశాల్లో తులా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి పరిహారాలు పాటించాలో మీరందరూ తెలుసుకోబోతున్నారు. ఈ తులా రాశిలో స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం ఉంటాయి. మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రాల్లోని ఈ పాదాల్లో జన్మించిన వారు తులా రాశికి చెందినవారు అవుతారు. మరో రెండు రోజుల్లో తులా రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి.

Advertisement

కేవలం ఒకే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం మారిపోబోతుందని చెప్పాలి.. ఎప్పుడైనా సరే మన జాతకంలో కానీ మన భవిష్యత్తులో కానీ ఏవైనా మార్పులు వస్తున్నాయి అంటే గ్రహాల స్థితిగతులే ప్రధాన కారణాలుగా చెబుతుంటారు. అలా తులా రాశి వారి గ్రహస్థితుల్ని ఈ సంవత్సరం పరిశీలిస్తే ఏప్రిల్ 22వ తేదీ వరకు కూడా గురువు తులా రాశికి ఆరవ స్థానమైన మీనరాశిలో ఉంటాడు. కేతువు కూడా తన సంచారాన్ని మార్చుకుంటుంది. ఒకటవ స్థానమైన తులా రాశి నుంచి 12వ స్థానమైన కన్యరాశులకు ప్రవేశిస్తాడు. గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల సంచారంలో మార్పులు రావటం కారణంగా తులా రాశి వారి జీవితంలో కూడా పెనుమార్పులే రాబోతున్నాయని చెప్పొచ్చు.. కొన్ని అంశాల్లో మీకు బాగా కలిసొస్తుంది. కానీ కొన్ని అంశాల్లో మీరు నిరాశకి గురవుతారు. ఎప్పుడు ఏది ఎందుకు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడచ్చు.. ఏదైనా కూడా మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం తులారాశి పొందబోతున్నారని చెప్పాలి.

Advertisement
No matter what anyone says, this is what will happen to Libras in the next two days
No matter what anyone says, this is what will happen to Libras in the next two days

ముఖ్యంగా ఉద్యోగస్తులకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నుంచి విముక్తి లభించడంతో తులారాశి వారికి కొన్ని అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. ఈ సంవత్సరం మీకు నచ్చే విధంగా ఉంటుంది. గతంలో ఈ పని ఎందుకు చేస్తున్నారో అనిపించినటువంటి మీ వైఖరి భవిష్యత్తులో మారిపోతుంది. మీతో పాటు చదువుకుంటున్న వ్యక్తి మీకు తెలియని అనేక సందేహాలను నివృత్తి చేయొచ్చు. మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో దానికి ఒక చక్కని పరిష్కారం మార్గాన్ని మీ జీవిత భాగస్వామి అందించొచ్చు. మీ తల్లి, తండ్రి కూడా అవ్వచ్చు.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి రుణాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఒక వ్యక్తి కారణంగా దక్కొచ్చు. ఏదేమైనా కూడా ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో మీరు చూస్తున్నటువంటి మార్పు సంతోషకరమైనటువంటి మార్పు జరగబోతుంది. ప్రతి అంశాన్ని కూడా జీవితంలోకి ఆహ్వానించుకోండి. మంచి జరిగితే ఆనందించండి. శ్రీ మహాలక్ష్మి దేవి ఆరాధన మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా అని చదువుకోండి శుభం కలుగుతుంది…

Advertisement