బుల్లితెరపై మోస్ట్ పాపులర్, బ్యూటిఫుల్ యాంకర్ గా పేరు సంపాదించుకుంది అనసూయ. జబర్దస్త్ షోతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ షో కారణంగా ఆమెకు వెండితెరపై అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం జబర్దస్త్ షోను వదిలేసిన ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇకపోతే అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల అనసూయ ఫోటోషూట్స్ తగ్గించి అభిమానులను నిరాశ పరుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. బ్లౌజ్ వేసుకోకుండా టాప్ షో చేసింది. బిగువైన ఎద అందాలతో విజువల్ ట్రీట్ ఇచ్చింది. స్లీవ్ లెస్ అందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. మేకప్ రూమ్ లో రెడీ అవుతూ దిగిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది. అనసూయ కి మేకప్ వేసుకునే సమయంలో ఆమె ఈ వీడియోకి ఫోజులు ఇచ్చింది. ఇందులో అనసూయ తన బిగుతైనన బ్రాలో ఎద ఎత్తులు చూపించింది. అంతేకాకుండా ఎదపై వేయించుకున్న టాటూను చూపిస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.
ఇటీవల అనసూయ ఓ షాపింగ్ మాల్ ని ఓపెన్ చేసింది. దీనికోసం చాలా అందంగా తయారయింది. కానీ అంతకుముందు మేకప్ రూమ్ లో బ్లౌజ్ లేకుండానే కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చేతిలో ఇప్పుడు అర డజను సినిమాలు ఉన్నాయి. ఒక్కో సినిమాలో ఒక్కో వేరియేషన్ చూపిస్తుంది. ఇటీవల రంగమార్తాండ సినిమాలో కీలక పాత్ర చేసింది. ప్రస్తుతం విమానం సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తుంది.
View this post on Instagram