ఈ ఒక్క పని చేయండి చాలు.. అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంటికి మారడం ఖాయం…!!

ఆర్థిక సమస్యలు కారణంగా సొంత ఇంటి కలను చాలామంది నెరవేర్చుకోలేక పోతారు. అది కలలాగే ఉంటుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలంటే తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం చేయండి చాలు.. మీకు అద్దె ఇంట్లో నుంచి మీరు సొంత ఇంట్లోకి వెళ్లిపోతారు. కొత్త గృహంలోకి మీరు గృహప్రవేశం చేస్తారు. అంటే ఎటువంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం.. అని కలలు కంటూ ఉంటారు కానీ కొంతమందికి అలాంటి అవకాశం రాదు.. సొంత ఇంటి కల అనేది మన జాతకంలో ఉన్న కొన్ని దోషాల వల్ల కూడా నెరవేరదని పండితులు చెబుతున్నారు. లగ్నం నుంచి నాలుగో గదిలో ఏదైనా దుష్ట ప్రభావం ఉంటే దుష్టశక్తుల ప్రభావం ఉంటే అప్పుడు సొంత ఇంటి కల నెరవేరుదట..

Advertisement

మరి జాతకంలో దోషాలు తొలగిపోయి సొంత ఇంటిని కలని నెరవేర్చుకోవాలంటే తప్పకుండా కొన్ని పరిహారాలు చేయాలని శాస్త్రం చెప్తుంది. సొంత ఇల్లు కొనుక్కోవాలంటే శివుడికి అందులో ఒత్తులు విడివిడిగా వేసి వెలిగిస్తే సొంత ఇంటి కల నెరవేరుతుంది.. కొత్త ఇంటి కల నెరవేరాలంటే దక్షిణం ఒక దీపాన్ని వెలిగించాలి. దాన్నే యక్షుని దీపం అంటారు. దక్షిణం వైపు బాగానే శుభ్రం చేసి అక్కడ ఒక పీఠం ఏసి పీటని పసుపు కుంకుమలతో అలంకరించాలి. అలంకరించిన తర్వాత దానిలో ట్రయాంగిల్ షేప్ లో బియ్యప్పిండితో ముగ్గులు వేయాలి. అలా వేసిన తర్వాత దాని మధ్యలో క్రూమనే అక్షరాన్ని రాయాలి. దీనికి చాలా పవర్ ఉంటుంది. పవర్ టిక్రుమ్ అనే అక్షరాన్ని దాని మీద రెండు మట్టి ప్రమిదలు నువ్వుల నూనె కలిపి వేయొచ్చు. విడివిడిగా కూడా వేసి వెలిగించొచ్చు.

Advertisement

ఈ దీపం సరిగ్గా గంట సేపు వెలుగుతూ ఉండాలి. ఇలా గనుక మీరు ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఈ యక్షిని దీపాన్ని దక్షిణం వైపు వెలిగిస్తూ ఉంటే త్వరలోనే మీకు సొంత ఇంటి కల అనేది నెరవేరుతుంది. ఏదైనా అపార్ట్మెంట్ కానీ సొంత ఇంటిని మీరు కొనుగోలు చేసే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అదేవిధంగా మంగళవారం రోజు గాని లేకపోతే శనివారం రోజు కాని మీరు గనక కందులను కేజీ బ్రాహ్మణులకు ఎర్ర బట్టలో కట్టి మీరు గనక దానంగా ఇస్తే కూడా మీకు సొంత ఇంటి కల అనేది నెరవేరుతుంది. అదేవిధంగా ఉసిరి పొడి నల్ల నువ్వులు ఈ మూడిటిని వేసుకుని మీరు గనక స్నానం చేస్తే మీకున్న అష్ట దరిద్రాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి.. సొంత ఇంటి కల అనేది నెరవేరుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మీరు కలలు కంటున ఇల్లు మీ సొంతమవుతుంది.

Advertisement