ఆడవారు శృంగారంలో ఎంజాయ్ చేయాలంటే.. ఇది పాటించాల్సిందే..!!

సాధారణంగా శృంగారంలో మగాడి కంటే ఆడదానికి భయంకరమైన కోరికలు ఉంటాయని చెబుతారు. భారతదేశంలో శృంగారంపై చాలావరకు అవగాహన తక్కువ. ముఖ్యంగా మహిళలను శృంగారంలో స్వర్గం చూపించాలంటే వారి పాత్ర కూడా ప్రధానం. ఈ క్రమంలో వారు పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

Advertisement

ముద్దు..

Advertisement

శృంగారం లోకి దింపాలంటే ముందుగా గుద్దలోకి వెళ్ళిపోవాలి. మొదటిగా లేడీస్ నీ ఫోర్ ప్లే ద్వారానే కోరికలు పుట్టించే మగాడు అసలైన పనిలోకి సదరు అమ్మాయికి స్వర్గం కనబడుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనిలో భాగంగా మొదటిగా ముద్దు లో దింపి రొమాన్స్ చేయాలని చెబుతున్నారు.

మగవారే ముందు చనువు తీసుకోవాలి..

శృంగారంలో మొదట మహిళలు కాస్త వెనకడుగు వేస్తారు. ఈ క్రమంలో మగవారే కాస్త లీడ్ తీసుకుని మెల్లగా కార్యాన్ని ఆస్వాదించేందుకు ముందుకెళ్లాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

స్పర్శ…

రొమాన్స్ ఎంజాయ్ చేయాలంటే కొన్ని మెలికలు టిప్స్ తెలియాలి. అందులో స్పర్శ కూడా ఒకటి. ఆడవాళ్ళ శరీరంలో ఒకో పార్ట్ టచ్ చేస్తే ఒక్కోలా స్పందిస్తోంది. ఆ రకంగా స్పర్శతో కూడా శృంగారంలో రెచ్చిపోవచ్చు.

Women should follow this if they want to enjoy sex
Women should follow this if they want to enjoy sex

కొత్తగా ట్రై చేయటం…

శృంగారం అంటే ఎప్పటికీ ఒకేలా చేయడం కాదు. ఎప్పుడో కూడా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. మహిళలకి ఏ యాంగిల్ లో మంచి కిక్కు ఉంటుందో… సాటిస్ఫాక్షన్ కలుగుతుందో ఆ రకంగా పురుషుడి రెచ్చిపోవాలి.

ఓరల్ రొమాన్స్..

శృంగారంలో మహిళలు ఎక్కువగా ఇష్టపడేది ఓరల్ రొమాన్స్. దీనికి మించిన మంత్రదండాన మరొకటి లేదు. ఈ రకంగా మహిళలు ఆకర్షించేందుకు కూడా పురుషులు… స్త్రీలను శృంగారంలో రెచ్చగొట్టడానికి.. ఇదొక కిటుకు.

ఫాంటసీస్…

ఫాంటసీస్ అంటే కోరికలు ఆడవారికి ఎలాంటి కోరికలు ఉన్నాయో వాటిని తీర్చేందుకు.. పురుషుడు అన్ని రకాలుగా కృషి చేయాలి. మంచంపై ఎన్ని ప్రయోగాలు చేయాలో.. అన్ని చేయాలి.

కాంప్లిమెంట్స్..

మంచంపై కాంప్లిమెంట్స్ స్త్రీకి మంచి కిక్ ఇస్తాయి. కాబట్టి పురుషుడు అవకాశం దొరికినప్పుడల్లా స్త్రీని పొగడటంలో తప్పులేదు. ఇది కూడా ఆడవారిని శృంగారంలో ప్రోత్సహించడంలో ఒక టిప్.

Advertisement