Gods in Tree : హిందూ మతంలో దేవతలకు ఆకృతితో లోతైన సంబంధం ఉంది. మనం దేవతలను పూజించడమే కాకుండా మొక్కలను పూజించే సాంప్రదాయం మన హిందువులలో ఉంది. దేవతలు మొక్కల్లో నివసిస్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. చెట్లు మొక్కలను పూజిస్తే అవి మనకి అనేక రకాల లాభాలను తెచ్చి పెడతాయి. దీంతోపాటు ఐశ్వర్యం దీర్ఘాయుష్యం మీ సొంతం అవుతాయి. ముఖ్యంగా ఉసిరి అరిచి చెట్లు తులసి విష్ణు లక్ష్మీదేవి లలిత సంబంధం కలిగి ఉంటారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రి లు. చెట్లల్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి నివాసమై ఉంటారని చెబుతారు.
రావి చెట్టు :
పురాణాలలో రావిచెట్టు గురించి విశ్లేషంగా వివరింపబడినది. ఈ చెట్టు కేవలం ప్రదక్షిణ చేయడం వల్ల కాల సర్ప దోషం వంటి ఇతర గ్రహాల దోషాలు తొలగిపోతాయి. పురాణాల అంచనా ప్రకారం. రావి చెట్టు మొలల్లో విష్ణువు కాండంలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల శ్రీహరి మరియు పనులలో సకల దేవతలు ఉంటారని నమ్మకం.
Gods in Tree : ఇటువంటి మొక్కలో దేవతలు నివాసమై ఉంటారట.
బిల్వపత్రం :
మర్రిచెట్టు శివునితో సంబంధం కలిగి ఉంటుందని నమ్మకం. మర్రి చెట్టుపై బ్రహ్మ విష్ణువు శివుని నివాసం ఉంటారని నమ్ముతారు. శివుని ప్రదర్శనం చేసుకోవడానికి బిల్వపత్రాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవి ఈ చెట్టు వేరులో నివసిస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవి ఈ చెట్టు వేళల్లో నివసిస్తుందని నమ్ముతారు.
కదంబ వృక్షం :
శ్రీ మహాలక్ష్మి కదంబ వృక్షం పై నివసిస్తుందని భక్తులు నమ్ముతారు. కదంబ వృక్షం కింద కూర్చొని యజ్ఞం చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఇటువంటి ఇంట్లో ఎప్పటికీ డబ్బులు ఓటు ఏర్పడదు. ఉసిరి తులసి అరిచి చెట్లు మహావిష్ణువు. లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటారని నమ్ముతారు. ఈ చెట్లలో విష్ణుమూర్తి తో పాటు లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. మీరు మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవాలంటే ఏకాదశి నాడు ఉసిరి చెట్టును పూజించాలి. గురువారం అరటి మొక్కకు పూజ చేయాలి. అరటి మొక్కకు పసుపు కలిపిన నీటిని నైవేద్యంగా పెట్టడం ద్వారా ఇంట్లో ఐహిక సౌఖ్యం పెరుగుతుంద. ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చొని విష్ణువు శివుడు లక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీ ధన ప్రాప్తి కలుగుతుంది