Pooja Tips : పూజా మందిరంలో ప్రతి ఒక్కరు తన ఇష్టదైవాన్ని కోలుస్తారు. కాని కొద్ది మందికి మాత్రమె ఫలితం తక్కువగా వుంటుంది పుజా విధానంలో చేసిన తప్పులు వల్ల కూడ ఇలా జరుగుతుంది హిందువుల ఆచారం. దేవుని ముందు దీపం వెలిగిసై. ఫలితం వుంటుంది అనీ నమ్మకం కానీ పూజా గదిలో కూడ దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని వంటి నేల మీద పెట్టకోడదు, క్రింద ఆకు కాని ప్లెట్ వేసి దీపం వెలిగించాలి.
దీపాన్ని నేల మీద వుంచితే పూజా చేసిన ఫలితం వుండదు.
లక్ష్మి దేవి ఇష్టమైనది శంఖం ఈ అమ్మవారి పదాల దేగ్గర ఈ శంఖం ని పెట్టుకుంటే చాలా మంచిది. ఈ శంఖంన్ని ఇంట్లో వుంచితే ఆర్దిక సమస్యలు ఉండవు కాబటి దీనిని నేలపైన పెట్టరాదు అనీ జ్యోతిష్య శాస్త్రలు తేలియజేసాయి. పండగ రోజున హిందువులు ప్రతి ఒక్కరు ఇంటిని శుభ్రపరుచుకొని దానిన్ని తో పాటు పూజామందిరంలోదేవ దేవతల విగ్రహలని శుభ్రపరుచుకుంటారు ఇలా చేసినప్పుడు విగ్రహలను నేల మీద పెట్టకోడదు, ఇత్తడి తాంబులంలో కాని పీఠ మీద కాని పెట్టుకోవాలి నేల మీద వుంచితే ఆ ఇంట్లో సుఖ. సంతోషాలు ఉండవు.
Pooja Tips : పూజా మందిరంలో చేసే ఈ నాలుగు పోరపాట్లె….ఆర్దిక సమస్యలను తేచ్చిపెడతాయి

లోహలు అంటే బంగారం వెండి వజ్రంలో పాటు రత్నాలు కూడా చాలా వీలువైనవి ఈ రత్నాలను దేవదేవతల మేడలో అలకరిస్తారు కాబట్టి నేల మీద పెట్టకోడదు, ఇలా చేసిన్నట్లుయితే చేసే పూజా భంగం కలిగిన్నట్లు కావున వీటిని తేల్లటి గుడ్డలో కట్టి వుంచాలి అని జ్యోతిష్య శాస్త్రలు తేలియజేసాయి. మన ఇష్టదైవాన్ని ఇలా భక్తి తో కొలిసై దేవ దేవతల అనుగ్రహం మన ఇంట్లో వుంటుంది. పూజా మందిరంలో ఎటువంటి పోరపాట్లు లేకూండ పూజా చేసై మన ఇంట్లో ఆయు ఆరోగ్యలు అష్ట ఐశ్వర్యాలు సుఖసంతోషాలు వుంటాయి. .