Pooja tips : తులసి మొక్కకు ఇలా పూజ చేయటం వల్ల లక్ష్మి మీ ఇంటి వదిలి పోదు.

Pooja tips : తులసి ఇంట్లో వుంటే విజయాలు మీ సొంత అవుతాయి. తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది స్త్రీలు ఉదయానే లేచి తల అంటి పసుపు కుంకుమ లు నిండుగా ఉండాలి అని ఈ అమ్మవారి ని
పూజిస్తారు. కొందరు లక్ష్మి తులసి ని మాత్రమే పూజిస్తారు. కానీ ఇలా చేయవద్ద లోకాలకు అధిపతి అయిన విష్ణువును కూడా పూజించాలి. కొందరు నెలపైన తులసి మొక్క ను పెట్టుకుంటారు . ఇలా పెట్టుకున్నా మొక్కను తీర్ధాలకు మాత్రమే వాడుతారు.

పూజించే తులసి మొక్కను గుమ్మానికి ఎదురుగా ఉండాలి. ఇలావుంచుడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మొక్క సర్వరోగాలను అరికడుతుంది. అంతిమ శ్వాస విడిచే వారికి. నీటిలో తులసి తీర్ధపోస్తారు వారు కొద్ది సేపు సమయం వరకు ప్రాణ వాయువు వదులుతూ ఊంటారు. తులసి మొక్క ను పూజిస్తే వైకుంఠ లోకాలకు ధరిస్తారు అని భక్తుల నమ్మకం. ఈ మొక్క ను సుముహూర్త లో ఏకాదశి లేదా ద్వాదశి లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే లక్ష్మి దేవి మన ఇంట్లో స్థిరమై వుంటుంది అని నమ్మకం.

Pooja tips : తులసి మొక్కకు ఇలా పూజ చేయటం వల్ల లక్ష్మి మీ ఇంటి వదిలి పోదు.

thulasi plant worship tips
thulasi plant worship tips

తులసి అమ్మవారిని ఇలా పూజిస్తే ప్రమోజనం వుంటుంది. తులసి చెట్టు వున్నా పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. ప్రతీ రోజు నూనెతొ దీపంవెలిగించి వెలిగిం చాలి రాగి చెంబుతో నీరు పోయాలి. తులసి మొక్క జలుబు దగ్గు వచ్చినప్పుడు. మంచి ఔషధం గా పనిచేస్తుంది కరోన సమయంలో మంచి ఆయుర్వేద ముందుగా తులసిని ఉపమోగించారు. తులసి మొక్క గుబురుగా ఎదుగుతుందో ఆఇంట్లో ధనప్రవాహం ఎక్కువగా ఉంటుది అని నమ్మకం.