Sai Pallvi : సాయిపల్లవి ఒక సినిమా కంటే ముందు మంచి డాన్సర్ గా అందరికీ సుపరిచితం. తను 1992 లో మే 9 న పుట్టింది. సాయిపల్లవి టిబిలిన్ స్టేట్ మెడికల్ కళశాలలో MBBS పూర్తిచేసింది. కొన్ని సంవత్సరాల తరువాత తమిళ్ నిర్మాత అల్పోన్స్ సాయిపల్లవి ని ప్రేమమ్ సినిమాలో నటించమని అడిగారు. అలా సిని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తను తరువాత చిత్రం ఫిదా లో నటించి అందరిని ఫిదా చేసింది. ఈసినిమా కోసం తను తెలుగు నేర్చుకోని ఈ సినిమా కు తానే డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకు ఈ సినిమా తరువాత చాలా సినిమాలలో టాలీవుడ్ నే కాకుండా తమిళం లో కూడా అవకాశాలు వచ్చాయి. తన మొదటి సినిమా 2015లో ప్రేమమ్ , 2016 లో కాళి సినిమా ధనుష్ తో కలిసి నటించింది . 2017లో ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి రెండు సినిమాలు చేసింది.
ఇలా ఎన్నో సినిమాలు చేసి హిట్ల్ ను తన ఖాతలో వేసుసుకుంది. సాయిపల్లవి కు 2017లో ఉత్తమ నటి అవార్డ్ కూడా వచ్చింది. ఆమె నటనకు చాలా అవార్డులు అందుకుంది. సాయిపల్లవి చిన్నప్పటినుంచి తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం తను భయపడకుండా స్టేజ్ లపై డాన్స్ షోస్ లో పాల్గొనేది. 2021 లో లవ్ స్టోరిలో నాగచైతన్యతో కలిసి నటించి తన డ్యాన్స్ తో అందరి మనసులను ఆకట్టుకుంది. విరాట్ పర్వం లో రానా తో కలిసి నటిచింది. శామ్ సింగరాయ్ లోనానితో కలిసి రోజి అను పాత్రలో తను ఈ సినిమాలో జీవించేసింది. సాయిపల్లవి తను అందరి హిరోహిన్ల్ లాగా పొట్టి పొట్టి బట్టలు వేయ్యకుండానే తన ప్రతి సినిమాల్లో తన డ్యాన్స్ తో కూర్రాళ్ల మనసులను దోచేసుకుంది. తన డ్యాన్స్ కు నిజంగా ఫిదా అయ్యారు. ఇప్పుడు సాయి పల్లవి రానాతో కలిసి వేణు ఊడుగుల దర్శకత్యంలో విరాట్ పర్వం చేశారు. ఈ నెల 17 న విడుదల కానున్నది.
Sai Pallvi : ఉలిక్కి పడిన సాయి పల్లవి

సాయి పల్లవి ఒక ఈవేంట్ కోసం తను వరంగల్ కు వేళ్లినప్పుడు నాకు ఇక్కడికి వస్తే నా కుటుంబ సభ్యులతో గడిపినట్టుగా ఉంటుంది. అని అన్నారు. సాయిపల్లవి ఈవేంట్ లో ఒక కూర్రాడు వేదికపై తను మాట్లాడుతుండాగా ఉరుక్కుంటు వేదికపైకి వచ్చాడు. అతని చూసి సాయిపల్లవి పాపం భయపడింది. ఆ కూర్రాడు ఉర్కుంటూ రావడం వల్ల తనుకు ఎంత ప్యాన్ పాలోయింగ్ ఉందో మనకు అర్ధమవుతుంది సాయిపల్లవి నాకు పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం అస్సలు నాకు ఇష్టం ఉండదు అన్నది. సాయి పల్లవి తాను పొట్టి పొట్టి బట్టలు వేయ్యక పోయిన, తను సెక్స్ గా కనిపించకపోయిన, తన నటనతో, తన డ్యాన్స్ లతో అమె మంచి క్రేజ్ తో అబిమానల మనసులను గెలుచుకుంది. ఇలా సాయి పల్లవి ఇంక ఎన్నో సినిమాలతో మన మనసుకు దగ్గర అవ్యాలని కోరుకుందాం