Vastu Tips : ఇంట్లో గోడ గడియారం ఎక్కడ ఏ దిశగా ఉండాలో తెలుసా… లేకుంటే నాశనమే.
ప్రతి ఒక్కరి ఇంట్లో గోడగాడియారం కచ్చితంగా ఉంటుంది. అయితే ఎక్కువమంది గోడ గడియారాన్ని టైం చూసుకునేందుకుగాను అనుకోలంగా అమర్చుకుంటారు. మరికొందరు ఇంట్లో షో గా కనిపించడం కోసం డిజైన్ డిజైన్ గడియారాలను పెట్టుకుంటారు. నిజానికి చెప్పాలంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువుకి వాస్తు ప్రకారం అమర్చుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Vastu Tips : ఇంట్లో గోడ గడియారం ఎక్కడ ఏ దిశగా ఉండాలో తెలుసా…
ఇంట్లో గోడ గడియారాన్ని వాస్తు ప్రకారం మర్చిపోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని చెబుతున్నారు. తూర్పు, పశ్చిమం, ఉత్తరం వైపు ఉన్న గోడకు గడియారాన్ని అమర్చి వచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణం వైపు గోడకు వేలాడు తీయవద్దు. కానీ వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ గడియారాన్ని అసలు పెట్టవద్దు. ఈ విధంగా అమర్చినట్లయితే.. వాల్ క్లాక్ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించేలా చేస్తుంది. ఇలా జరిగిందంటే… ఇక ఆ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. కుటుంబంలోనే వివాదాలు, భారీ నష్టాలు జరుగుతాయి.

కొంతమంది పాడైపోయిన వాచీతను ఇంట్లో దాచుకుంటూ ఉంటారు. కానీ విరిగిపోయిన పాడైపోయిన వాచీలను ఇంట్లో పెట్టుకోవడం వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది కాదు. కానీ ఇలా పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, భారీ ధన నష్టం కలుగుతుంది. ఆగిన వాచీలు ఇంట్లో ఉంటే క్లాక్ ఆగిపోవడం అంటే జీవితం ఆగిపోవడం అని అర్థం. ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉంటే కానీ తలపెట్టిన పని ఏది పూర్తి కాదు. గడియారం ఉత్తరం వైపు అమర్చడం వల్ల సంపద కలుగుతుంది. ఉత్తరం దిశ వైపు కుభేరుడు కొలువై ఉంటాడు. అందుకే ఉత్తరం వైపు పెట్టకూడదు. దక్షిణం దిక్కు స్థిరత్వానికి అంకితం. ఈ దిశలో గడియారాన్ని పెట్టడం వల్ల మీ ఇంటి పురోగతిని నెమ్మదిస్తుంది. అదే సమయంలో ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల కుటుంబంలో పెద్దవారు అనారోగ్య సమస్యలకు గురు అయ్యే అవకాశం ఉంది.