Shani dev Puja Rules : మానవుడు చేసే మంచి ,చెడులను బట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి శని దేవుని న్యాయ దేవుడు, కర్మదాత అని అంటారు. శనివారం రోజున శని దేవుని పూజించడం వల్ల శని మహాదశ, థైయ మరియు సడే సతి నుండి విముక్తి పొందుతారు. మనం ఏమైనా తప్పు చేస్తే శని దేవుడు రక్షిస్తాడు. శని దేవుని పూజించేటప్పుడు స్త్రీలు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి లేదంటే ఎక్కువ పొడుగు వచ్చింది లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్త్రీలు శని దేవుని ఎలా పూజించాలి.
శనివారం రోజున స్త్రీలు శనికి సంబంధించిన ఆవనూనె, నల్లని బూట్లు, ఇనుప పాత్రలు, నల్ల ఉసిరి, నల్ల నువ్వులు, నల్ల దుస్తులు వంటి వీటిని దానం చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది. శని దేవుని విగ్రహానికి నూనె సమర్పించడం కూడా స్త్రీలు కు నిషేదింపబడింది, సినిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీలు రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించవచ్చు లేదా శని దేవుని ఆలయంలో దీపం పెట్టవచ్చు. శని దేవుని దృష్టి ఎల్లప్పుడు మంచి మరియు చెడు పనులు చేసే వారిపైనే ఉంటుంది.
Shani dev Puja Rules : శని దేవుని పూజించేటప్పుడు స్త్రీలు చేయకూడని పనులు..

మహిళలు జాతకంలో శని దోషం ఉన్నప్పుడు లేదా శని మహదశ నుండి విముక్తి కోసం శనిదేవుని పూజించాలి. శని దేవుని అనుగ్రహం పొందడానికి మహిళలు శని ఆలయంలో శని చాలీసా చదవాలి. ఇలా చదవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. శని దేవుని పూజించేటప్పుడు స్త్రీలు విగ్రహాన్ని తాకకూడదు. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బందులు గురికావాల్సి ఉ వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం నియమం ప్రకారం, శని దేవుని విగ్రహాన్ని తాకడం వల్ల మహిళల శని వక్ర దిష్టి పడుతుంది. కాబట్టి శని దేవుని పూజించేటప్పుడు మహిళలు విగ్రహాన్ని తాకకుండా జాగ్రత్తలు తీసుకొని పూజించాలి. శనివారం రోజున శని దేవుని ఆలయానికి వెళ్లి నల్లని నువ్వులనే సమర్పించి. 11 ప్రదక్షిణాలు చేస్తే మంచిది.