Priya Prakash Varrier : నటించిన మొదటి సినిమాలోని ఒకే ఒక్క సీన్ తో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలలో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరిని చెప్పాలి. ఈమె ” ఓర్ ఆధార్ లవ్ ” అనే తమిళ్ సినిమాలో కన్నుగిటే సీన్ తో ఓవర్ నైట్ లో ఫేమస్ అయింది. ఈ ఒక్క సీన్ తో ప్రియా తన కళ్ళ సైగలతో కుర్రాలని ఫిదా చేసింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రియా వారియర్ కు అంతగా గుర్తింపు లభించలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలు చేసినప్పటికీ మొదటి సినిమాతో వచ్చిన అంత క్రేజ్ అయితే ప్రియా వారియర్ కి లభించలేదు. ఈ నేపథ్యంలోనే నితిన్ సరసన చెక్ అనే సినిమాలో కూడా నటించింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ జంటగా నటించిన బ్రో సినిమాలో కూడా ప్రియా వారియర్ నటించిన సంగతి తెలిసిందే . ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తో నడవగా ప్రియా కు మంచి మార్కులు పడలేదు. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు కూడా సన్నగిల్లాయి. అయితే ప్రియా వారియర్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రియా వారియర్ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల ఆమె తడిసిన అందాలతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఏద అందాలను మరియు నడుము అందాలను ఎక్సపోజ్ చేస్తూ కుర్రకారులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది ప్రియా వారియర్. తెల్ల చీర కట్టి నదిలో స్నానం చేస్తున్నట్లుగా ఈ కేరళ ముద్దుగుమ్మ చూపిస్తున్న అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. పిచ్చెక్కించేలా హాట్ హాట్ గా ఫోటోలు షేర్ చేయడంతో ఫోటోలను తెగ షేర్ చేస్తూ నెట్టింటా వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మడు అందాలకు సోషల్ మీడియా ఊగిపోతుంది.
View this post on Instagram