Adavi sesh : అడవి శేష్ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేజర్ సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 1985 అడవి శేష్ డిసెంబర్ 17న హైదరాబాద్ లో పుట్టాడు. అడవి శేష్ కొన్ని సినిమాల్లో విలన్ గా కొన్ని సినిమాలలో హీరోగా చేశాడు. 2010లో సినీ రంగంలో అడుగు పెట్టి కర్మ అనే సినిమాని చేశాడు. పంజా సినిమాలో విలన్ గా చేసాడు. తను చేసిన సినిమాలు సొంతం పంజా, బలుపు, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, బాహుబలి ఇలా చాలా సినిమాలు లలో నటించాడు.
ఇప్పుడు ప్రపంచమంతా గర్వించదగిన సినిమా మేజర్ అందులో అడవి శేషు నటించారు. దీనికి కి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న విడుదల అయింది. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ ఈ సినిమాలో అడవిశేషు ఒక సోల్జర్ గా నటించాడు. ఈ సినిమాలో అడవిశేషు ఒక సైనికుడిలా గా మారి తీసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందుతూ ఉన్న అడవి శేష్. ఈ సినిమా తర్వాత తనని ఇండియన్ ప్రెసిడెంట్ కూడా కలిసి అభినందించారు. చాలా మంది సినీ రాజకీయ కూడా తనని అభినందించారు.
Adavi sesh : అడవి శేష్ “నా పుట్టిన రోజే నా ప్రేయసి కి పెళ్లి అయ్యింది”.

ఈ సినిమా అంతా సందీప్ ఉన్నికృష్ణన్ కనిపించారు అని అంటున్నారు. అభిమానులుమేజర్ పాత్రలో మెప్పించిన శేషు ఇంతటి రియాక్షన్ ఏ సినిమాకు రాలేదు అని అంటున్నాడు. అడవి శేషు ఇప్పుడు మేజార్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూ లో తన ప్రేమ గురించి ప్రస్తావించగా తను ఒక అమ్మాయి తనును లవ్ చేసినట్లు. అయితే ఆ ప్రేయసి తన పుట్టిన రోజే పెళ్లి చేసుకుంది అని చెప్పి భాద పడ్డట్లు తెలుస్తుంది. తనని ఇంట్లో పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు అని. క అడవి శేష్ ఇటువంటి ఆసక్తికర విషయాలు మీడియా ద్వారా షేర్ చేసుకున్నట్లు తెలిలుస్తుంది.