Lavanya tripati : లావణ్య త్రిపాఠి తెలుగులో చాలా సినిమాలు చేసి మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. యు పీ లో పుట్టిన లావణ్యకు సినిమాలు అంటే చలా అంటే చాలా ఇష్టం. తెలుగులో హను రాఘవపడి డైరెక్షన్ లో వచ్చిన అందాల రాక్షశి సినిమాలో చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరో గ చేయడం జరిగింది. తరువాత దూసుకెళ్తా అనే సినిమాలో చేసింది. ఈ సినిమాకు వీరూపోట్ల దర్శకత్వంలో రగా ఈ సినిమాలో హీరో మంచు విష్ణు చెయ్యడం జరిగింది. లావణ్య త్రిపాటి మనం సినిమాలో చిన్న రోల్ చేసినా మంచి గుర్తింపు వచ్చింది. అలా తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ కూల్ గా కెరీను లో ముందుకెళ్తోంది ఈ భామ.
లావణ్య త్రిపాటి హీరోయిన్ గా మంచి సకాన్ను అందుకుంది మాత్రం భలే భలే మగాడివోయ్ చిత్రం తినే, ఈ సినిమాలో నాని తో చేసిన రొమాన్స్ ఈ భామకు మంచి పేరు తెచ్చి పెట్టింది అని చెప్పలి. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. తరవాత నాగార్జున ద్విపాత్రాభినయం అభినయం లో వచ్చిన చిత్రం సోగ్గాడే చిన్నినాయన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హిట్టుగా నిలిచి ఈ భామకు మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. అలా లావణ్య త్రిపాఠి తెలుగులో చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే, అర్జున్ సురవరం వంటి సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో మరింత పాపులారిటీ సంపాదించారు.
Lavanya tripati : లావణ్య త్రిపాఠి ఎంత ముద్దుగా ఉందో చూడండి.
లావణ్య త్రిపాఠి తెలుగులో హిందీలో చలా సినిమాలు చేసింది. కానీ ఇప్పటివకు తన హద్దులు దాటి అందాలు ఎప్పుడు ప్రదర్శించలేదు. తాను ప్రతి సినిమాలో తన నటనతో మరియు తన ఎక్స్ప్రెషన్స్ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అందాల భామ సోషల్ మీడియా లో ఎప్పటికీ అప్పుడు అప్డేట్ యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ ను తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ మధ్య చేసిన ఒక ఫోటో షూట్స్ లో తన అందం తో ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ భామ తెలుగులో ఇంకా మంచి సినిమాలు చేయాలని మచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుందాం.