Amala Paul : ఇండస్ట్రీలో అమలాపాల్ ఎన్నో మూవీలను చేసి మంచి ఇమేజ్ను సంపాదించుకుంది. ఈమె పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు మైనా మూవీతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకు తెరకెక్కిన ఈ అమ్మడు రఘువరన్ బీటెక్ అనే మూవీ ద్వారా బాగా క్రేజ్ ని అందుకుంది. ఈ మూవీలో స్టైలిష్ హీరో ధనుష్ తో ఆమె చేసిన తీరు రొమాన్స్ అభిమానుల్ని బాగా అలరించాయి. అలాగే చాలామంది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ లలో చేసి అమలాపాల్ ఒక రేంజ్ లో దూసుకెళ్లింది. ఇక మెయిన్ గా ఆమె మూవీలో న్యూడ్ గా చేసి టాకాఫ్ ది టౌన్ గా ఫేమస్ అయ్యింది. అయితే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడే దర్శకుడు విజయ్ ని లవ్ చేసి వివాహం చేసుకుంది. అయితే వీరి జంట మూడున్నలా..
Amala Paul : తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అమలాపాల్… నాశనం అవ్వడానికి కారణం ఇదే…
ముచ్చటగా అయిపోయింది. వీరిద్దరి మధ్య కొన్ని ఘర్షణలు రావడంతో డైవర్స్ తీసుకున్నారు. తాజాగా ఈ అమ్మడు సింగిల్ గా ఉంటూనే మూవీ ఇండస్ట్రీలో తనదైన రేంజ్ లో మూవీలు చేస్తూ వెళ్తోంది. ఇక ప్రస్తుతం ఓ తెలుగు మీడియా మాట్లాడిన అమలాపాల్ మూవీ ఇండస్ట్రీ పై చేసిన కొన్ని ఆసక్తికర విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ ఒక మీడియాతో మాట్లాడుతూ.. మూవీ ఇండస్ట్రీలో పక్క లాంగ్వేజ్ హీరోయిన్స్ ని మాత్రమే ఆదరిస్తారు. తప్ప వాళ్లకి గ్లామరస్ రూల్స్ నీ కూడా ఇస్తారు. మరీ ప్రధానంగా తెలుగు ఇండస్ట్రీలో నాలుగు పెద్ద ఫ్యామిలీలు రాజ్యాన్ని వేలుతున్నాయి.

వాళ్లు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మనవళ్ళు వాళ్ళ మనవరాలు అంటూ వాళ్ళ కుటుంబం మొత్తం ఇండస్ట్రీని వెళుతున్నారు. అలాగే ఒక్కో హీరోకి ఇద్దరు హీరోయిన్లు అవసరం అంట. స్టోరీలో భాగం కాకూడదు గ్లామరస్ పాత్రలకి పరిమితి అవ్వాలి తప్ప. లేదంటే లిప్ లాక్ లు లేదా పాటలు అంతే తప్పనిడిసి హీరోయిన్ లోని స్టైల్, యాక్టింగ్ వాళ్ళు పట్టించుకోరు. అయితే తమిళ్ ఇండస్ట్రీలో ఆ విధంగా ఉండదు. పక్కాగా హీరోయిన్లు రోల్స్ కి ప్రాముఖ్యత ఇస్తారు. తమిళంలో నేను హీరోయిన్ గా చేసి నందుకుగా లక్ అనుకుంటున్నాను. అంటూ ఆమె తెలియజేసింది. రీసెంట్ గా ఈ అమ్మడు చేసిన ఆసక్తికర విషయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.