Ananya nagalla : ఇటీవల సినీ పరిశ్రమలో పెళ్లి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది స్టార్స్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి పెద్ద స్టార్స్ తాము ప్రేమించిన అమ్మాయిలను అబ్బాయిలను ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో యంగ్ బ్యూటీ కూడా గుడ్ న్యూస్ చెప్పబోతుంది అని సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అనన్య నాగళ్ళ ఓ బడా ఫ్యామిలీ కోడలు కాబోతోంది. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న పెద్దాయన చిన్న కొడుకుతో అనన్య గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతుంది. దీంతో ఇదే విషయం వాళ్ళ ఇంట్లో చెప్పగా కొన్ని కండిషన్లతో పెళ్లికి ఒకే చేసినట్లు సినీ వర్గాలలో న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి అనన్య వయసు చాలా చిన్నది. అమ్మడు హీరోయిన్ గా అవకాశాలు ట్రై చేస్తే కొంతకాలానికైనా అవకాశం ఉంటుంది.
Ananya nagalla : వామ్మో.. అనన్య నాగళ్ళ మాముల్ది కాదుగా…
కానీ ఇప్పటివరకు తన ఖాతాలో ఆఫర్స్ పడిందే లేదు. వకీల్ సాబ్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర చేసింది. మెయిన్ పాత్ర చేసిన అనన్య నాగళ్లకు వర్కౌట్ అవుతుంది అన్న చాన్స్ కనిపించట్లేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ అయ్యేలా చేసుకుంటుందట. అంతేకాదు నిజానికి ఆ స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్ కి అనన్య ఏమాత్రం సరిపోదు. కానీ ఆమెకున్న మంచి లక్షణాల కారణంగా ఆమెను కోడలుగా చేసుకోవడానికి రెడీ అయ్యారట ఆ నిర్మాత. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది