Intinti Gruhalakshmi 01 October Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 1-October-2022 ఎపిసోడ్ 752 ముందుగా మీ కోసం. ఆడిషన్స్లో సెలక్ట్ అయిన తరువాత, ప్రేమ్ ని ఒకతను అడ్డుకుంటాడు, దారి ఇవ్వు వెళ్లాలి అని అనగానే, అడ్డదారుల్లో గెలిచి, ఇప్పుడు నన్ను తప్పు అంటున్నావా అని అనడంతో, ప్రేమ్ ఏమి మాట్లాడుతున్నావని అంటాడు, నువ్వు ట్యాలెంట్ వల్ల కాదు, సామ్రాట్ రికమండేషన్ వల్ల అని అనగానే, ఇప్పుడు నాకు ఆడిషన్స్ కి రికమెండ్ చేసింది సామ్రాట్గారూ కాని, సెలక్ట్ అయింది నా టాలెంట్ తోనే అని అనగానే, నీ టాలెంట్ ఏమీ కాదు, మీ అమ్మ మొత్తం గుప్పిట్లో పెట్టుకుంది, అంతటికి కారణం మీ అమ్మా అని తప్పుగా మాట్లాడటంతో, ప్రేమ్ కి కోపం వస్తుంది, ఆ వ్యక్తితో గొడవకు దిగుతాడు, అక్కడున్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు, ఒక వైపు సామ్రాట్ తులసీ వాళ్ల అత్తయ్య మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తాడు, మీటింగ్ లో ఏమీ వినకుండా అదే ఆలోచిస్తూ ఉంటాడు, దానిని చూసి మేసెస్ చేస్తూ ఉంటుంది, తులసి ఒంట్లో బాలేదా అని, సామ్రాట్ బానే ఉంది అంటూ తల ఊపుతాడు, మళ్లీ సామ్రాట్ ఏదో ఆలోచిస్తూ, మీటింగ్ వినకుండా ఉంటాడు, అప్పుడు తులసి మళ్లీ మెసేజ్ చేస్తుంది, మీటింగ్ కి బ్రేక్ ఇద్ధమా అని, ఏమీ అవసరం లేదు అని సామ్రాట్ రిప్లై ఇస్తాడు. ఒకవైపు ప్రేమ్ ని అరెస్టు చేస్తారు.
ఆ వ్యక్తిని బాగా కొట్టినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు కింద అరెస్టు చేస్తారు, మీటింగ్ జరుగుతున్నప్పుడు స్టాపిట్ అని సామ్రాట్ అరవగానే, ఏమైంది అని మనసు ఎక్కడొ ఉంది అని మళ్ళీ తులసి మిసెస్ చేస్తూ వుంటుంది, అప్పుడు సామ్రాట్ మీరు కాన్సట్రేషన్ చెయ్యాల్సింది నా మీద కాదు అని మెసేజ్ పెడతాడు, దాంతో తులసి బాధపడుతూ సైలెంటుగా ఫోన్ని కిందికి పెడుతుంది, పోలీస్ స్టేషన్లో ప్రేమ్ కి ఫోనిస్తూ ఉంటారు, నీ ఫోన్ తీసుకోమనీ వాళ్ళకెవరికైనా ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అనడంతో, ప్రేమ్ సామ్రాట్కి కాల్చేస్తాడు, సామ్రాట్ గారు నేనొక ప్రాబ్లమ్లో ఇరుక్కున్నాను, మీ హెల్ప్ కావాలి అని అనగానే, ఏమైంది అని సామ్రాట్ అంటాడు, నన్ను పోలీస్స్టేషన్లో అటెంప్ట్ మర్డర్ కేసు కింద అరెస్టు చేశారు, ఈ విషయం అమ్మకు మాత్రం తెలియకూడదు చాలా టెన్షన్ పడుతోంది, అని చెప్పగానే, సామ్రాట్ అక్కడి నుంచి ఏమీ చెప్పకుండా వెళ్లిపోతాడు. పోలీస్ స్టేషన్లో తప్పుగా మాట్లాడుతూనే ఉంటాడు ఆ వ్యక్తి, మళ్లీ ప్రేమ్ ని రెచ్చగొడుతూ ఉంటాడు, ఇలా గొడవ పడుతూ ఉండగా, సామ్రాట్ అక్కడికొచ్చి ఆపటానికి ప్రయత్నిస్తాడు, సామ్రాట్ గురించి కూడా ఆ వ్యక్తి ఇష్టమొచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉంటాడు.
Intinti Gruhalakshmi 01 October Today Episode : ప్రేమ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రేమ్ ని కాపాడిన సామ్రాట్

అయినా కూడా సామ్రాట్ మౌనంగా ఉంటాడు, ప్రేమ్ ఎంత చెప్పినా వినక పోవడంతో ప్రేమ్ చెంపపగుల గొడతాడు, ప్రేమ్ ని బయటకు తీసుకొచ్చి, ప్రేమ్ తొ ఇలా అంటూ ఉంటాడు, అసలు ఏమి చేస్తున్నావొ, నీకర్థమవుతుoదా, మీ అమ్మకు ఇంకో కొత్త సమస్య తీసుకొచ్చి పెడుతున్నట్టు అవుతుంది, ఇది కోర్టు వరకు వెళితే పరిస్థితి ఏంటి అని, ఇలా నన్ను అన్ని మాటలంటుంటే నేను మౌనంగా ఎందుకు ఉన్నానొ తెలుసా, కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిది అంటూ సమాధానం చెబుతాడు, ప్రేమ్ దయచేసి ఈ విషయాన్ని అమ్మకు చెప్పకుండా ఉండండి సార్ అని అంటూ ఉంటుంది, సరే ప్రేమ్ అంటాడు. తరువాత అందరు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ వుంటాడు, సామ్రాట్ కి తులసి, సామ్రాట్ వల్ల బాబా ఇద్దరు ఫోన్ చేస్తూ ఉంటారు, సామ్రాట్ ఎంత చేసినా ఎత్తాడు, ఒకసారి ఎత్తి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు తులసితో, దాంతో తులసి, సామ్రాట్ వల్ల బాబాయి ఇద్దరి షాక్ అవుతారు. సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఏమైంది నేను కనుక్కుంటాను అని అనగానే, ఇంకా కోపం వస్తుంది మీ దగ్గర నేను ఛాడీలు చెప్పినట్టు అవుతుంది, అలా చేయొద్దు అని చెబుతాడు, తరువాత తులసి ఇంటికి వచ్చి పనులు చేసుకుంటూ ఉంటుంది, తులసి వాళ్ళ అత్తయ్య ఏంటి సైలెంటుగా పనులు చేసుకుంటుంది, సామ్రాట్ ఇంకా