మత్తెక్కించే చూపులతో అనసూయ – సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

వక్క నోట్లో నానాలి. లేకపోతే అది రుచించదు. అలాగే మన అప్ కమింగ్ హీరోయిన్లు ఏదో ఒక వంకతో మీడియాలో నానుతూ ఉంటారు. లేకపోతే వేషాలు రావు. వేదవ వేషాలు వేసైనా మీడియాలో ఎప్పుడు నానుతూ ఉండాలని ఎన్నో జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. ఇది యాంకర్ లల్లో మరీ ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Advertisement

బుల్లి తెర మీద ఓ వెలుగు వేలుగుతున్న మనసు మాత్రం వెండి తెరమిదే ఉంటుంది. ఆ వెండి తెర మీద వాళ్ళకు అవకాశాలు రాకనే బుల్లి తెరమీదికి వచ్చారనే లాజిక్ మరిచి పోతారు. మరి వెండి తెర మీద ఓ వెలుగు వెలగాలని ఎందుకు ఆశ పడతారో వాళ్ళకే తెలియాలి. ఇలాంటి వాళ్ళలో జబర్దస్ట్ యాంకర్ అనసూయ ముందు వరుసలో ఉంటారు.

అనసూయ క్రీస్తు పూర్వం నుంచి సిన్మాల్లో నటించాలని తహతహ లాడారు. అతి కష్టం మీద దాదాపు 20 ఏళ్ల కిందట ఎన్ టి ఆర్ నటించిన ‘నాగ’ సినిమాలో ఓ వేషం వేశారు. కానీ హీరోయిన్ కావాలనే ఆమె కల నెరవేరలేదు. అన్ని దారులు ముసుకున్నకా బుల్లి తెరను ఆశ్రయించారు. జబర్దస్ట్ షో లో తన ప్రతిభను చాటి మంచి పేరు సంపాదించింది.

అక్కడినుంచి ఆమె ఆలోచన ధోరణి మారింది. ఆడవాళ్ళు తమను తాము చిన్న పిల్లలము అనుకోవడం సహజం. 50 ఏళ్ల వయసులో కూడా 16 ఏళ్ల పడుచు పిల్లలా అందాలను ఆరబోస్తోంది. ఎప్పటికప్పుడు తనకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా అనసూయ తన ఇన్స్ స్టా ఖాతాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసి మత్తెక్కించే చూపులతో కుర్రకారు గుండెను గుచ్చేసింది.

అందాల ఆరబోత యాంకర్ లలో తనకు మించిన వారెవరు లేరనే తరహాలో అనసూయ రెచ్చిపోతుంది అందాల జాతర చేస్తోంది. ఆమె ఫోటోలను చూసిన నెటిజన్లు ఏమి అందంరా సామీ… ఈ వయస్సులోనూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె అందాల ఆరబోత సినిమాల కోసమేనని చెబుతున్నారు. సినిమాల కోసం మరి ఇంతలా దిగజారి ఫోటోలను షేర్ చేస్తారా..? అంటూ అనసూయను టార్గెట్ చేస్తున్నారు మరికొంతమంది. దీనిపై ఆనసూయ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

Advertisement