వక్క నోట్లో నానాలి – అనసూయ మీడియాలో నానాలి – ఎందుకో తెలుసా?

వక్క నోట్లో నానాలి. లేకపోతే అది రుచించదు. అలాగే మన అప్ కమింగ్ హీరోయిన్లు ఏదో ఒక వంకతో మీడియాలో నానుతూ ఉంటారు. లేకపోతే వేషాలు రావు. వెధవ వేషాలు వేసైనా మీడియాలో ఎప్పుడు నానుతూ ఉండాలని జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. ఈ రోగం ఆంకర్లల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. బుల్లి తెర మీద వీళ్ళు ఓ వెలుగు వేలుగుతున్నా మనసు మాత్రం వెండి తెరమిదే ఉంటుంది. ఆ వెండి తెర మీద వాళ్ళకు అవకాశాలు రాకనే బుల్లి తెరమీదికి వచ్చారనే లాజిక్ మరిచిపోతారు. ఇక్కడా అంతా సవ్యంగా ఉండగా మరి వెండి తెర మీద ఓ వెలుగు వెలగాలని ఎందుకు ఆశ పడతారో వాళ్ళకే తెలియాలి. ఇలాంటి వాళ్ళలో జబర్దస్ట్ ఆంకర్ అనసూయ ముందు వరుసలో ఉంటారు.

Advertisement

క్రీస్తు పూర్వం నుంచి సిన్మాల్లో నటించాలని అనసూయ తహతహ లాడారు. అతి కష్టం మీద దాదాపు 20 ఏళ్ల కిందట ఎన్ టి ఆర్ నటించిన ‘నాగ’ సినిమాలో ఓ వేషం వేశారు. కానీ హీరోయిన్ కావాలనే ఆమె కల నెరవేరలేదు. అన్ని దారులు ముసుకున్నకా బుల్లి తెరను ఆశ్రయించారు. జబర్దస్ట్ షో లో తన ప్రతిభను చాటి మంచి పేరు సంపాదించారు. తప్పు లేదు.

Advertisement

కానీ అక్కడినుంచి ఆమె ఆలోచన ధోరణి మారింది. ఆడవాళ్ళు తమను తాము చిన్న పిల్లలము అనుకోవడం సహజం. 50 ఏళ్ల వయసులో కూడా 16 ఏళ్ల పడుచు పిల్లలా భావిస్తుంది. అది కూడా తప్పు కాదు. కానీ పదహారేళ్ళ పిల్లల ఎక్స్ పోజింగ్ డ్రెస్ లు వేస్తేనే వాళ్ళ పట్ల జనం లో చులకన భావం ఏర్పడుతుంది. ఇద్దరు పిల్లకు తల్లి, దాదాపు 50 ఏళ్ళుకు దగ్గరలో ఉన్న అనసూయ ఆకరింగ్ చేసేటప్పుడు షార్ట్ లు వేసి, ఫ్రోక్ లు వేసి తొడలు చపడం ఎవ్వరికి నచ్చలేదు.

ఆ డ్రెస్ లో ఆమె కాలుమీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చుంటుంది. ఆమె ఆ కాలు పుజిషన్ ఎప్పుడు మార్చుతుందా అని కుర్రకారు కళ్ళు అప్పగించి ఆ షో కు అతుక్కుపోతారు. అసలు జబర్దస్ట్ లో సెక్స్, బూతు, డబుల్ మినింగ్ డైలాగులు ఎక్కువ అయ్యాయి అని ఆమె వల్లే అప్రతిష్ట పాలు అయ్యింది. ఆది, సుడిగాలి సుదీర్ లాంటి వాళ్లు బాహాటంగానే అనసూయకు సైట్ కొడుతూ ఆమె ఒప్పుకుంటే ‘దేనికైనా సిద్ద’, ‘భరద్వాజ లేకపోతే మేము ఆమెను వదిలే వాళ్లము కాదు’ లాంటి డబుల్ మీనింగ్ మాటలు చెపుతారు. ఆమె కోప్పడదు సరికదా గర్వంగా నవ్వుతుంది. ఆమెను ఏ మన్నా, ఎలాంటి డబుల్ మైనింగ్ లో మాట్లాడిన మురిసిపోతుంది. ఏమి అనదు. కానీ ‘అంటి’ అంటే మాత్రం ఊరుకోదు. రక్తం తాగుతుంది. ఆమె అంటి ధరలో లేక టీనేజ్ దశలో ఉన్నదని ఆమె ఆరాటం.

రంగస్తలం సినిమాలో ‘రంగమ్మ అత్తా’ అనే పాత్రతో ఆమెకు ‘ సెక్స్ సి అంటిగా’ నే పేరు వచ్చింది. పుష్ప లో కూడా సునీల్ కి భార్య గా ‘అంటిగా’ నటించి నందుకే ఆమెకు పేరు వచ్చింది. ఇప్పుడు ఆమె టివి రంగానికి వీడ్కోలు చెప్పి సినిమాల మీద దృష్టి పెట్టారు. తప్పులేదు. కానీ మళ్ళి తాను తెనేజి అమ్మయిలా, చంకలు కనిపించేలా తన ముదురు బెండకాయ అందాలను చూపుతూ, రొమాంటిక్ పోజులిస్తూ తీసిన ఫోటోలను మీడియాలో పెట్టి హల్చల్ రేపారు. ఈ వయసులో అవి అవసరమా? సాటి అంకర్ సుమలాగా వయసుకు తగ్గట్టు నిడుగా చీర కట్టి, మన సంప్రదాయ బద్దంగా ఫోటోలు విడుదల చేస్తే సినిమాల్లో వేషాలు ఎందుకు రావు? ఎందుకీ వెధవ వేషాలు అని జనం నవ్వుకుంటున్నారు.

Advertisement