Anasuya : అనసూయ అంటే తెలుగు ప్రేక్షకులకి, ఇంకా బుల్లితెరను అభిమనిచే వారికి ఈమె బాగా సుపరిచితమైన భామ. న్యూస్ రీడర్ గా కెరియర్ ప్రారంభించి, జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ను షేక్ చేసిన ఈ భామ వరుస షోలతో ఎప్పుడు సందడి చేస్తూ వచ్చింది. బుల్లి తెరపై యాంకర్స్ కూడా అందం తో ఉపెస్తారు అనే ట్రెండ్ అనసూయతో నే స్టార్ట్ అయింది అని చెప్పచ్చు. జబర్దస్త్ కామెడీ షో లో అనసూయ కోసమే చేసేవారు ఎందరో ఉన్నారు. ఆ విధంగా బుల్లితెర టీఆర్పీ పెంచడం లో ఈమె కీరోలే పోషించింది. జబర్దస్త్ కామెడీ షోలో ఈమె పొట్టి దుస్తుల్లో కుర్రాళ్లను తన అందంతో కట్టిపడేసింది.
అనసూయ చేసిన ప్రతి షోలో తన అందాన్ని ప్రదర్శిస్తూ కుర్రాళ్లను అనసూయ జపం చేసేలా చేసింది ఈ అందాల భామ. మూడు పదుల వయసులో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ బుల్లితెరపై నే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ అందరినీ తన అందం తో మంత్ర ముగ్ధుల్ని చేసింది. సినిమాలో ఐటెం సాంగ్స్ లో కూడా అనసూయ అందరినీ అలరిస్తంది. విన్నీర్ సినిమా లో సూయ సూయా అనసూయ అనే పాటతో ఇంకా క్రేజ్ తెచ్చుకుంది. తన పేరు పైనే పాటతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ తన సినిమా లైఫ్ లో ఒక మిలే స్టోన్ గా చెప్పొచ్చు. ఆ సినిమాలో తన పాత్రకు ప్రాణం పోసింది.తర్వత వరుస ఆఫర్స్ తో సోగ్గాడే చిన్ని నయన, F2, పుష్ప సినిమాల్లో తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులకి బాగా దగ్గర అయింది. ఇప్పుడు ఈమె లేటెస్ట్ ఫోటో షూట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అనసూయ అందానికి మత్తెక్కి పోతున్నారు. ఆమె పింక్ కలర్ డ్రెస్ లో ఆమె అందాల ఆరబోత ములుగ లేదు అని నెటిజన్లు అనుకుంటున్నారు. హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోకుండా అందాల ప్రదర్శనలో యువ హీరోయిన్లకు ఈ భామ సవాల్ విసురుతుంది.
#anasuyabharadwaj ???? pic.twitter.com/qmBnCgVseh
— Only Heroines (@OnlyHeroines) June 6, 2022