Mehreen : కృష్ణ గాడి వీర ప్రేమగాద తో తెలుగు సినిమా నటి నడుస్త్రీ లో అడుగు పెట్టిన మెహ్రీన్ ఫిర్జధా నాచురల్ స్టార్ నాని తో జతగా చేసి తన అందం తో అభినయం తో తెలుగు యువకులను తనవైపు తిప్పుకుంది. ఈమె పంజాబ్ లో జన్మించింది. మోడల్ గా తన కెరియర్ ను ప్రారంభించి, తరవాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ను అలరిస్తుంది. మారుతి డైరెక్షన్ లో వచ్చిన మహానుభావాడు సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, పంజాబీ, హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది.
ఈ ముద్దుగుమ్మ తన అందంతోనే కాకుండా తన క్యూట్ ఎక్స్ప్రెషన్ తో కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేసింది.ఈ అందాల భామ రాజ దా గ్రేట్ చిత్రం తో పెద్ద హిట్ ను తన కథా లో వేసుకుంది. ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో రవితేజకు జంటగా నటించిన తీరు చాలా బాగా ఆకట్టుకుంది. మెహ్రేన్ కు ఈ సినిమాతో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఈమె F2 చిత్రం లో హోనీ కారెక్టర్ లో చాలా బాగా అలరించింది. ఆమె తన అమాయకమైన నటన మరియు తన అందం తో సినిమాలో తన పాత్రకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

హనీ ఇస్ దా బెస్ట్ అనే పదం తో తెలుగు కుర్రాళ్ళ హృదయం లో గంటలు మ్రోగించింది.అదే సినిమాకు సీక్వెల్ గా వచ్చిన f3 సినిమాలో కూడా తన్ పాత్రలో జీవించి హాస్యం పండించింది. ఈ రెండు సినిమాలకు అనిల్ రావపూడి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు కొత్తగా తన ట్విట్టర్ కథలో తన ఫోటో షూట్స్ లో ఉన్న ఒక ఫోటో నిట్టింట్లో వైరల్ గా మారింది. మేహరీన్ ఫర్జాధాను చూసిన ప్రతి ఒక్కరూ తన అవ్వక్కు అయ్యారు. తన నాజూకు అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నల్లని పోటీ దుస్తుల్లో తన అందం తో అందరిని మత్తులో ముంచింది ఈ వయ్యారి భామ.
???? pic.twitter.com/gEdaXB8185
— Mehreen Pirzada???? (@Mehreenpirzada) June 4, 2022