Ashu Reddy : అషు రెడ్డి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేడని చెప్పవచ్చు. అషు రెడ్డి బుల్లితెరపై తను చేసే అందాల ప్రదర్శనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బుల్లితెరపై తను ఏ ప్రోగ్రాం చేసినా డ్రెస్సింగ్ తో అందాలను చూపిస్తూ కుర్రాళ్ళను రెచ్చగొడుతుంది. బిగ్ బాస్3 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన ఘటన అందాల ప్రదర్శనతో బిగ్ బాస్ త్రీ లో టాప్ కంటెస్టెంట్ గా నిలిచింది. ఈ విధంగా బయటికి వచ్చిన ఈ భామ బుల్లితెరపై తెగ సందడి చేసింది.
అషు రెడ్డి జూనియర్ సమంత గా దబ్మశ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యింది. ఆ విధంగా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇప్పుడు బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిపోతుంది. ఈ అమ్మడు ఈమధ్య రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇలాంటి కాంట్రవర్సీలు చేసుకుంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది అషు రెడ్డి. ఈ అమ్మడు నితిన్ చేసిన చల్ మోహనరంగా సినిమాలో క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను అలరించింది.
Ashu Reddy : నీ అందాలకు కుర్రాళ్లకు చెమ్మటలే

అషు రెడ్డి కి ఇనిస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడుకి లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ఇంస్టాగ్రామ్ లో తన ఫోటో షూట్లను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రక్ష చేస్తుంది అషు రెడ్డి. ఈమధ్య ఒక ఫెరారీ కార్ పక్కన తన అందమైన ఫోటోలు షేర్ చేయడంతో ప్రేక్షకులు తన అందాలతో తమకు చెమటలు పడుతున్నాయని తన కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ విధంగా అషు రెడ్డి ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో రచ్చ చేస్తుంది.
View this post on Instagram