Ashu Reddy : అషు రెడ్డి అందాలు సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతుతో నెట్టెంటా రచ్చ లేపుతోంది. అషు రెడ్డి జూనియర్ సమంత గా డబ్మాష్ వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ విధంగా ఫేమస్ అయ్యి చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ బిగ్ బాస్ లో ఎంట్రీ చేసింది ఈ భామ. అషు రెడ్డి బిగ్ బాస్ లో ఫేమస్ అయిన ఈ భామ తర్వాత బుల్లితెరపై హల్చల్ చేసింది. తన అందాల ఆరబోతతో కామెడీ స్టార్స్ లో తన మరో రొమాంటిక్ యాంగిల్ చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.
అషు రెడ్డి బిగ్ బాస్ లో సీజన్ 3 లో అందాలను ప్రదర్శిస్తూ పొట్టి పొట్టి డ్రెస్సులతో బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించింది. అంతకుముందు చల్ మోహనరంగా సినిమాలో ఒక క్యారెక్టర్ చేసి వెండితెరపై కూడా తనకు గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అషు రెడ్డి బుల్లితెరపై యాంకర్ గా చేస్తూ తన సత్తా చాటుతుంది. ఈ భామ ఏ ప్రోగ్రాం చేసిన డ్రస్సులతో ఆ స్టేజ్ లో అందరిని ఆకర్షిస్తే ప్రేక్షకులను టీ వీ ముందు నుండి కదలకుండా చేస్తుంది. అషు రెడ్డి సోషల్ మీడియాలో చాలా ఫేమస్ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
Ashu Reddy : లో దుస్తుల్లో డాన్స్ తో కాక పుట్టిస్తున్న అషు రెడ్డి

అషు రెడ్డి కి ఇనీస్టాగ్రామ్ లో లక్షకు పైగా ఫాలవర్లు ఉన్నారు. ఆలవరిస్తూ ఎప్పటికప్పుడు అందాలను ఆరబొస్తు వస్తుంది అందాల విందు చేస్తుంది. ఈ మధ్యకాలంలో అషు రెడ్డి డోస్ కాస్త పెంచుతూ తను లో దుస్తుల్లో చేసిన ఒక డాన్స్ వీడియో మంటలు పుట్టిస్తుంది. తన ఘాటైన అందాలను చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. ఇది చూసిన కుర్రాళ్ళు ఈ అమ్మడు తమను విరహ వేదనతో చంపేస్తుంది అంటూ సోషల్ మీడియా వేదిక కామెంట్ చేస్తున్నారు. అషు రెడ్డి చేసిన ఈ వీడియో వైరల్ గా మారి నెట్టింట కాకపొట్టిస్తోంది.
View this post on Instagram