Anasuya : బుల్లితెరపై తిరుగులేని యాంకర్లలో మొదటిగా చెప్పుకోవాల్సింది అనసూయ గురించి. ఈ అమ్మడు తెలుగు బుల్లితెరపై తన అందాల ఆరబోతతో హోయలుఒలుకుతూ కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ విధంగా అనసూయ బుల్లితెరపై తన మానియాను కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా స్టార్ మా లో సుధీర్ తో యాంకరింగ్ చేస్తూ తన రొమాంటిక్ యాంగిల్ తో ప్రేక్షకులను చూపుతిప్పుకొనివ్వదు. జబర్దస్త్ లో కూడా ఈమె డాన్స్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ ఉన్నారంటే ఎవరు నమ్మరు. అంతగా అనసూయ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.
అనసూయ బుల్లితెర తో పాటు వెండితెరపై కూడా తన హవా కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు మెగాస్టార్ తో ఒక సినిమాలో మేజర్ రోల్ లో ఛాన్స్ కొట్టేసింది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే చిరంజీవి సరసన నటించే జాక్పాట్ కొట్టేసినట్టే ఈ అమ్మడు. ఈమె చేసిన సినిమాలలో తన పాత్రలను ఎంచుకొని మరి నటిస్తోంది. ఆ విధంగా అనసూయ వెండితెరపై తనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు మంచి స్థాయిలో ఉంది.
Anasuya : చీరలో సెగలు పుట్టిస్తున్న అనసూయ

అనసూయ తన అందాలతో మిస్మరైజ్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోషూట్స్ ని అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాను చేసే ఫోటో ఫ్రూట్స్ లో ఘాటైన తన అందాల ప్రదర్శనతో నెట్టింట రచ్చ చేస్తుంది. అనసూయ ఈమధ్య చేసినా ఒక ఫోటో షూట్ తన చీరకట్టుతో సెగలు పుట్టిస్తుందంటూ తమకు కంటిమీద కొలుపు లేకుండా తన అందంతో మాయ చేస్తుందంటూ కుర్రాళ్ళు సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటున్నారు. ఈ విధంగా అనసూయ తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా తన అందాలను ప్రదర్శిస్తుంది.