Ashu Reddy : అషు రెడ్డి బిగ్ బాస్ తర్వాత ఒక రేంజ్ లో దూసుకెళ్తూ కుర్రాళ్ళని షేక్ అయ్యేలా చేస్తుంది. ఈమె హాట్ ఫోటోలతో కుర్రాళ్ళకి మత్తు ఎక్కిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తన ఇన్నర్ అందాల హాట్ ఫొటోస్ ను రిలీజ్ చేసింది. ఈ అమ్మడు ఈటీవీలలో తెగ యాక్టివ్ గా కనిపిస్తుంది. వీలున్నప్పుడల్లా సోషల్ మీడియాలో కుర్రాళ్ళకి పూనకం వచ్చేలా చేస్తుంది. ఎటువంటి గ్యాప్ లేకుండా గ్లామర్ విందు చేస్తుంది. ఇక ఈ బ్యూటీ షూట్ ఫోటోలను చూస్తూ పూనకంతో ఊగిపోతున్న కుర్రాళ్ళు.
ఈ అమ్మడు హాట్ హాట్ గా కనిపించడం ఈమెకు అలవాటే.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాస్త వెరైటీగా రొమాంటిక్ ఫోజులలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ బ్యూటీ. తన ఇన్నర్ అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది.
తన సోషల్ మీడియా ఆకౌంట్లో ఈ అమ్మడు వదిలిన ఈ ఫోటోలు క్షణాల్లో షికారులు కొడుతున్నాయి. అశోక్ గ్లామర్ తడిలో మునిగిపోతున్నారు. ఆమె అభిమానులు, సూపర్ అషు.. ఐ లవ్ యు అంటూ ఫోటోలపై కామెంట్లు మేల జరుగుతుంది. పింకు రంగు మోడ్రన్ దుస్తులను ధరించి సెగలు పుట్టిస్తుంది. ఈమె ఫోటోలు చూసిన యువత పూనకంతో ఊగిపోతున్నారు. ఈమె అందాల ఆరబోతతో ఘాటుగా కిస్సు లిస్తు కెమెరా ముందు సందడి చేస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తన అకౌంట్ ద్వారా షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ తన ఫ్యాన్స్ ని రోజురోజుకి పెంచుకుంటూ పోతుంది.
అషు రెడ్డి తన గ్లామర్ వడ్డిస్తూ అస్సలు తగ్గేదే లేదు అంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాని ఒక ఊపు ఊపడం ఈ అమ్మడికి అలవాటుగా మారింది. ఆమె అందాలతో హాట్ లుక్స్ కోసం ప్రతిక్షణం ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా వచ్చిన పేమ్ తో ఫేమస్ అయ్యింది. చాలా వెబ్ సిరీస్ లో కూడా చేస్తూ.. మూవీ ఛాన్సులు కూడా అందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. దానికోసమే సోషల్ మీడియాలో తెగ హాట్ గా మారి హంగామా చేస్తుంది.
View this post on Instagram