Allu Arjun : ది వారియర్ అనే చిత్రంలో రామ్ హీరోగా చేశాడు. అయితే ఈ సినిమా రామ్ చేయవలసిన సినిమా కాదు, అంట ఈ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయవలసిన సినిమా అంట.. డైరెక్టర్ లింగుస్వామి మొదటగా ఈ కథను అల్లు అర్జున్ కి వినిపించాడంట, అయితే బన్నీ నో అని చెప్పడం వలన, ఈ స్టోరీ రామ్ పోతినేని దగ్గరకు వచ్చిందంట.. ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకెళ్లింది.
అయితే రామ్ కు ఈ సినిమా ఎంతో క్రేజ్ ను అందించింది. ఈ చిత్రం తర్వాత రెడ్ చిత్రం చేశాడు కానీ ఈ చిత్రం పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోయింది. దాంతో పక్క మాస్ పర్ఫెక్ట్ స్టోరీ లతో అభిమానులను అలరించడానికి రెడీ అయ్యాను, అంటూ ది వారియర్ తో వచ్చాడు. ఇప్పుడు రామ్ తాజా సినిమా ది వారియర్ 15 జూలై న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. అయితే ఈ సినిమా బాగానే డిజార్ట్ టాకును అందుకుంది. దీంతో ఈ చిత్రం గురించి ట్రేడ్ పలు రకాలుగా ముచ్చట్లు నడుస్తున్నాయి.
Allu Arjun : అల్లు అర్జున్ అందుకే ఈ మూవీ నుంచి తప్పుకున్నారంట
నిజానికి దివారియ చిత్రంను అల్లు అర్జున్ చేయవలసి ఉండే అనే పుకార్లు అల్చల్ చేస్తున్నాయి. కొంతకాలం క్రిందట బన్నీ నటుడుగా లింగు స్వామి దర్శకత్వంలో ఒక చిత్రం వస్తుందని వార్తలు వచ్చాయి. చిత్రం లాంచింగ్ కూడా జరిగింది. కొంతకాలం వీరిద్దరి నడుమ స్టోరీ చర్చలు కూడా జరిగాయి. ఈ చిత్రం తెలుగు తమిళం ఒకే టైంలో నే చేయాలని అనుకున్నారు. అయితే లింగుస్వామి ఒకదాని వేనుక ఒక ప్లాప్ ను గమనించి అల్లు అర్జున్ ఈ చిత్రం నుంచి తప్పకుండా డు.
అలా అల్లు అర్జున్ తప్పుకోవడంతో ఈ కథను రాంకు చెప్పాడు లింగుస్వామి, రామ్ స్టోరీ విని ఓకే అన్నాడు. అనడంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అని సమాచారం, దీనితో రామ్ కన్నా, బన్నీ తీర్పు కరెక్ట్ గా ఉందని అంటున్నారు. సినీ రంగంలో నిలవాలి అంటే మొదటగా స్టోరీ తీర్పు కావాలి. దాని తర్వాత డైరెక్టర్ చెప్పేది నమ్మి ముందుకు నడవాలి.
ఈ చిత్రం ది వారియర్ సోమ మంగళవారాలలో వసూలు ఘోరంగా ఉంటున్నాయి సోమ 75 లక్షలు కంటే తక్కువ షేర్ వస్తుంది. ఈ చిత్రాన్ని చాలా ప్రదేశాలలో తీసుకోవడం లేదు, మంగళవారం 50 లక్షలు వరకు కూడా రావడం లేదు అంటున్నారు. నిర్మాతకు దాదాపు 15 కోట్లు కంటే ఎక్కువే నష్టం వస్తుంది అని చెప్తున్నారు. అందుకే అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టును నో చెప్పాడు మంచి నిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు.