Manjusha : యాంకర్ మంజూష తెలుగులో తెలుగులో ఈ యాంకర్ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. బుల్లితెరపై ఈ మామ తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మంజుషా చేసే అల్లరి కీ కుర్రకారు బాగా ఆకర్షితులవుతారు ఉంటారు. ఈ భామ తన అందంతో ప్రేక్షకులను టీ వీ ముందు నుంచి కదలకుండా కట్టి పడేస్తుంది. ఫిల్మ్ ఈవెంట్స్ అయినా ప్రోగ్రామ్స్ అయినా టీవీ షోస్ అయినా తనదైన స్టైల్ లో తన అందంతో ఈ భామ ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా టీవీ లో బాగా పాపులర్ అయింది ఈ భామ.
యాంకర్ మంజూష టీవీ లో యాంకర్ గా నే కాకుండా సినిమాల్లో కూడా చాలా చేసింది. ఈమె చేసిన సినిమాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది రాఖి. ఈ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా అందర్నీ ఆకట్టుకుని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మంజూష టీవీ షోస్ మూవీస్ చేస్తూ తన కెరీర్లో చాలా బిజీగా ఉంటుంది.మంజూష ఎక్కువగా టీవీ పైన దృష్టి పెడుతు బుల్లితెర పైన ఎక్కువ సెక్సస్ సాధించిందని చెప్పాలి.తెలుగు షోస్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా చాలా సినిమాలు చేసింది. అక్కడ మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ.
Manjusha : యాంకర్ మంజూష అందాల విందు మామూలుగా లేదు.

మంజూష ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాను చేసిన ఫొటోస్ అన్ని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తో పంచుకుంటుంది. రీసెంట్ తను రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ లో బ్లాక్ డ్రెస్ లో తన అందాలను ప్రదర్శిస్తూ తన అభిమానులకు తన అందాలతో అందాల విందు చేసింది. ఆమె చేసిన బ్లాక్ డ్రెస్ ఫొటో షూట్ ఫొటోస్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. మెడిసిన్లో ఈ బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విధంగానే చేస్తూ టీవీ షో లో మూవీస్ లో ముందుకెళ్లాలని అందరం కోరుకుందాం.