Samantha : సమంతా అందాల ఆరబోత మామూలుగా లేదు, ఇది చూసిన కుర్రకారు నిద్ర కూడా పోరు.

Samantha: సమంతా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లోనే తిరుగులేని హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. తాను చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస ఆఫర్లు ఆమెకి వస్తున్నాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో చేసిన ఐటమ్ సాంగ్ తన అందాల ఆరబోతతో తెలుగులో ఆమె మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. తమిళ్ లో నయనతార, విజయ్ సేతుపతి తో చేసిన సినిమా భారీ సక్సెస్ కావడంతో మరింత ఊపు మీద ఉంది ఈ భామ. సమంత ఇప్పుడు తెలుగులో శాకుంతలం యశోద సినిమాల్లో నటిస్తుండగా గా ఈ రెండు సినిమాలు ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి.

Advertisement

ఈ భామ ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో మూడు నుంచి నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని సమాచారం. ఇంత తక్కువ కాలంలో ఇంత రేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్ జాబితాలో ఈ భామ చేరిపోయింది. తెలుగు, తమిళ్ సినిమాలే కాకుండా ఓ టీ టీ లో కూడా తన అందాల ఆరబోతతో ఈ భామ ఇప్పుడు మంచి క్రేజ్ మీద ఉంది. ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు లో అడుగుపెట్టిన ఈ భామ అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది.

Advertisement

Samantha : సమంతా అందాల ఆరబోత మామూలుగా లేదు.

samntha showing her beauty in red colour dress
samntha showing her beauty in red colour dress

సమంతాకు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తన ఘాటైన ఫోటోలు అన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ కుర్రకారు నిద్రపోని ఇవ్వట్లేదు. సమంతా ఈ మధ్య చేసిన తన ఫోటో షూట్ రెడ్ కలర్ డ్రెస్ లో ఫొటోస్ పోస్ట్ చేయడం జరిగింది. సమంత ఫోటోలు చూసిన ప్రేక్షకులు ఘాటైన అందాలకు ఫిదా అయిపోతున్నారు. ఈ భామ ఎందుకు ఇంత అందాలను ఆరబోస్తూ ఉందో అర్థం కాక చుట్టూ పీక్కుంటున్నారు.

Advertisement