Anasuya : అనసూయ భరద్వాజ్ తెలుగులో తిరుగులేని యాంకర్ లో ఈ భామ మొదటి స్థానంలో నిలుస్తుంది. జబర్దస్త్ లో ఈ అమ్మడు చేసే అందాల ప్రదర్శనకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రతి వారం వచ్చే ఈమె డ్యాన్స్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఎవరైనా నమ్ముతారా. అవును ఇది నిజమే ఈ విధంగా అనసూయ తెలుగు ప్రేక్షకుల మదిలో బాగా గూడుకట్టు పోయింది. అనసూయ ఈ విధంగా బుల్లితెరపై ఇప్పుడు ఒక రేంజ్ లో క్రేజ్ తో వెలిగిపోతోంది. ఈ భామ అ బుల్లితెరలో చేసే ప్రతి షోలో ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తూ ప్రోగ్రాం రక్తి కట్టించడంలో అందాల ప్రదర్శన చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి.
అనసూయ బుల్లితెర పైనే కాకుండా టాలీవుడ్ స్క్రీన్ పై కూడా ఇప్పుడు చాలా క్రేజ్ తెచ్చుకుంది. వరుస సినిమాలు చేస్తూ తెలుగులో ఈ అమ్మడు చాలా బిజీ అయిపోయింది. ఈమె చేసినా రంగస్థలం సినిమా లో కొత్త పాత్ర తనకు ఎంత క్రేజ్ ఉందో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనసూయ అల్లు అర్జున్ తో చేసిన పుష్ప మూవీలో దాక్షాయిని పాత్ర కూడా తనకు అంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇప్పుడు తెలుగులో చేసే ప్రతి మూవీలో లో తాను ఎట్రాక్షన్ గా నిలుస్తుంది అని చెప్పాలి.
Anasuya : ఎల్లో కలర్ డ్రెస్ లో అనసూయ

అనసూయ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నది అని వినికిడి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ భామ సోషల్ మీడియాలో ఇప్పుడు చేస్తున్న రచ్చకు కుర్రాళ్ళు ఆమె అందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాను ఈమధ్య చేసిన నా ఎల్లో కలర్ డ్రెస్సు ఫోటోషూట్ కుర్రాళ్లకు కాక అని చెప్పాలి. అనసూయ ఎల్లో కలర్ డ్రెస్ లో తన చురకత్తిలాంటి చూపులతో కుర్రాళ్ళని కట్టిపడేస్తుంది అని నెటిజన్లు అంటున్నారు. ఈ బావ ఎప్పుడూ తన ఫోటోషూట్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ నెట్టింట బాగా పాపులర్ అయిపోయింది