Regina : రెజీనా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన పేరు. ఈమె చేసే ప్రతి సినిమాలో తన అందంతో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. బామ్మ ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యింది. శివ మనసులో శృతి అనే సినిమాలో తెలుగులో పరిచయమైన ఈ భామ ఈ సినిమాలో సుధీర్ బాబు తో జంటగా నటించింది. ఈ సినిమాలో తన నటనతో అందంతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుసగా సినిమాలు చేసింది. తరువాత కొత్త జంట అనే సినిమాలో అల్లు శిరీష్ తో చేసిన సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
తర్వాత రవితేజ తో పవర్ అనే సినిమాలో చేసి తన అందంతో కుర్రకారు ని బాగా ఆకట్టుకుంది. తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో జతకట్టి తన అందాల ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది ఈ భామ. రెజీనా ఈ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు వరుస ఆఫర్లతో చాలా బిజీ అయిపోయింది ఈ భామ. తెలుగులో కాకుండా తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి సక్సెస్ను సాధించి చాలా బిజీ అయిపోయింది ఈ అమ్మడు. ఈ విధంగా ఈ భామ తెలుగులో తమిళంలో మంచి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిలిచింది.
Regina : షార్ట్ డ్రెస్ లో రెజీనా చేస్తున్న అందాల ఆరబోతతో సోషల్ మీడియా షేక్.

రెజీనా ఈ మధ్య వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమా అయినా ఆచార్య మూవీలో ప్రత్యేక పాటలో నటించి చిరు తో స్టెప్పులు వేసింది. ఈ విధంగా రెజీనా తెలుగులో ఇంకా బాగా పాపులర్ అయిపోయింది అని చెప్పాలి. ఈ భామ ఈ మధ్యకాలంలో చేసిన ఓ ఫోటోషూట్ కుర్రాళ్ళని చూపుతిప్పుకోకుండా చేస్తుంది. రెజీనా చేసిన ఈ షార్ట్ డ్రెస్ ఫోటో షూట్ సోషల్ మీడియాని ఇప్పుడు షేక్ చేస్తోంది అని నెటిజన్లు అంటున్నారు. ఈ విధంగా రెజీనా మీడియాలో లో లో రచ్చ చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తుంది.