Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు. ఈ భామ ఇప్పుడు తెలుగు బుల్లితెరపై సందడి చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైపోయింది. బుల్లితెరపై ఇవ్వమ్మా అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అశోక్ రెడ్డి బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యింది. స్టేజిపై అందంతో మరియు తన వాక్యాతుర్యంతో చేసే రచ్చకు ప్రేక్షకులు చాలా ఇంప్రెస్ అవుతు ఉంటారు. డబ్మాష్ వీడియోల ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వారిలో అషు రెడ్డి ముందు ఉంటుంది.
అషు రెడ్డి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తన అందంతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ భామ బుల్లి తెరపై తన అందాలతో సందడి చేస్తూ కుర్రాళ్ళని తన వైపు తిప్పుకోవడం లో చాలా సక్సెస్ అయ్యింది. ఈమె ప్రతి షోలో తాను చేసే పర్ఫామెన్స్ తో అందాల ప్రదర్శనతో టీవీ ముందు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. నేను బుల్లితెరపై కాగా సినిమాలో కూడా చేసింది నితిన్ నటించిన చల్ మోహన రంగా అనే సినిమాలో కనిపించి సందడి చేసింది ఈ భామ.
Ashu Reddy :తన తడిసిన అందానికి పిచ్చెక్కి పోతున్న కుర్రాళ్ళు.

అషు రెడ్డి కి ఇనిస్టాగ్రామ్ లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు . ఈ భామ అ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫొటోస్ ని ఎప్పటికప్పుడు అప్పుడు అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక ఫోటో షూట్ స్విమ్మింగ్ పూల్ లో తన తడిసిన అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అషురెడ్డి తడిసిన అందాలను చూసిన కుర్రాళ్ళు ఆమె అందాన్ని చూసి తట్టుకోలేక పోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ విధంగా డు సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తూ తెగ సందడి చేస్తోంది.