Manjusha : మంజూష బుల్లితెరపై మోస్ట్ సక్సెస్ ఫుల్ యాంకర్ గా అలరిస్తున్న భామ. తెలుగులో లో తనదైన స్టైల్లో తన అందంతో మాటకారి తనంతో మంజూష ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మంజూష చేసే ప్రతి టీవీ షోలో తను ప్రధాన ఆకర్షణగా నిలవటంలో చాలా సక్సెస్ఫుల్ అయింది. తాను చేసే ఏ ప్రోగ్రామ్ అయినా తన అందంతో ప్రేక్షకులను టీవీ ముందు నుంచి కదలకుండా అందరినీ ఆకర్షిస్తుంది. ఈ బామ్మ వంట ప్రోగ్రాం లైన్ ఆ సరే మూవీ స్టార్ తో చేసే ప్రోగ్రాం అయినా సరే తనదైన స్టైల్లో చేస్తుంది.
మంజూష టీవీ యాంకర్ గానే కాకుండా చాలా సినిమాల్లో నటించింది. అలాంటి సినిమాల్లో తనకు బాగా తెచ్చిన సినిమా రాఖీ. ఈ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా నటించి తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సినిమాలో తను చేసిన ప్రదర్శనకు గాను తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది అని చెప్పాలి. బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంది మంజూష. ఈ విధంగా బుల్లితెరపై వెండితెర పై వెలిగిపోతూ తనకంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గర ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
Manjusha : పింక్ కలర్ డ్రెస్ లో అందాలొలికే ఇస్తున్న బుల్లితెర భామ మంజూష.

మంజుష ఇప్పటివరకూ చాలా టీవీ షోస్ మూవీస్ నటించినప్పటికీ ఈ మధ్య తనకి కొంత క్రేజ్ తగ్గింది అని చెప్పాలి. క్రేజ్ ని మళ్లీ తిరిగి తెచ్చుకోవడానికి ఈ భామ చేసే ఫోటోషూట్స్ మరింత ఘాటుగా చేస్తుంది అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో తాను చేసిన పింక్ డ్రెస్ ఫొటోషూట్ ప్రేక్షకులతో పంచుకుంది. ఈ ఫోటో షూట్ లో తాను పింక్ డ్రస్ లో అందంగా కనిపిస్తూ తన ఓర చూపులతో కుర్రాళ్ళకు వేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ భామ తన ఫోటో సోషల్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ ఇప్పుడు నెట్టింట బాగా పాపులర్ అయిపోయింది