Janvi Kapoor : వైట్ కలర్ పొట్టి డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ జాన్వీ కపూర్, ఇంత అందం తట్టుకోవడం కష్టమే

Janvi Kapoor : జాన్వీ కపూర్ తన అందాల ప్రదర్శన మరింతగా పెంచుతూ ప్రేక్షకుల్ని మాయ చేస్తోంది. సోషల్ మీడియాలో తాను చేస్తున్న రచ్చకు నెటిజన్లు ప్రతిరోజూ షాక్ అవుతూనే ఉన్నారు. రోజు రోజుకి జాన్వీకపూర్ తాను చేసే ఫోటోషూట్స్ సోషల్ మీడియా లో మంటలు రేపుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. శ్రీదేవి బోనికపూర్ లో అందాల అయినటువంటి ఈ భామ ఏ ఒక్క అవకాశం వదలకుండా ప్రేక్షకులకు అందాల విందు చేస్తోంది. ఈ మధ్యకాలంలో జాన్వీకపూర్ అందాల ఆరబోత ఎక్కువ చేసింది అని చెప్పాలి. తన గ్లామర్తో ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ నందరిని వెనక్కి తోస్తూ అందరినీ తన మాయలో పడేసింది ఈ భామ.

జాన్వీ కపూర్ మొదట్లో చాలా హుందాగా ఉంటూ తన కెరియర్లో కూల్ గా ముందుకు వెళుతూ ఉండేది. కానీ నీ జాన్వికపూర్ ఇప్పుడు తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ చేస్తుంది. వరుస ఫోటో షూట్లతో కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జాన్వి కపూర్ ఇప్పుడు ఎన్టీఆర్ తో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ఒక సినిమా చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఇండియా లెవెల్ కావడంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

Janvi Kapoor : వైట్ కలర్ పొట్టి డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ

janvi kapoor on beauiful white dress photos
janvi kapoor on beauiful white dress photos

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇనిస్టాగ్రామ్ లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫాలోవర్స్ ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ప్రతి రోజు తన ఫోటో షూట్ లో అందరినీ తన అందంతో ముంచేస్తోంది. ఈ మధ్య చేసిన ఒక వైట్ డ్రెస్ పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోతకు తెరలేపింది ఈ భామ. ఈ ఫోటో చూసిన నా నెటిజన్లు ఆమె నుంచి చూపు తిట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా జాన్వి సోషల్ మీడియాలో తన అందంతో రచ్చ లేపుతూ సోషల్ మీడియా ని షేక్ చేస్తోంది.