Sri Reedy : అందాలు ఆరబోస్తూ శ్రీ రెడ్డి చేసిన బజ్జీలు, అబ్బా తెగ నోరు ఊరిస్తున్నాయి….

Sri Reedy : శ్రీ రెడ్డి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత సుపరిచితమైన ఈ భామ ఆడవారిపై జరిగే ఆకృత్యాల పై స్పందిస్తూ ఎప్పటికప్పుడు ట్రేండింగా ఉంటుంది. మొదట తెలుగు సినిమాలో నటించి అంత గుర్తింపు రాకపోవడంతో తములి ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది శ్రీరెడ్డి. తరువాత సమాజంలో జరిగే అన్యాయాలపై తనదైన స్టైల్ లో విమర్శిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. ఎప్పుడూ ఏదో రకంగా వార్తలపై మరియు అన్యాయాలపై స్పందిస్తూ ఘాటైన విమర్శలు చేస్తూ ఎదుటివారి ఎలాంటి వారైనా సరే భయపడకుండా నిలదీస్తుంది. శ్రీ రెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంటూ మన తెలుగులో యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటల ప్రోగ్రాం చేస్తూ తనదైన స్టైల్ లో ఘాటైన పదాలు వాడుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది.

శ్రీ రెడ్డి కొత్తగా బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తూ యూట్యూబ్ లో వంటలు చేస్తుంది. ఈ వంటల ప్రోగ్రాంలో మాట్లాడుతూ శ్రావణమాసం కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో ఎలా నిలుస్తుందో వివరించింది. అంతేకాకుండా తనదైన స్టైల్ లో మాట్లాడుతూ పర్వదినాలలో భార్యాభర్తలు కలవద్దంటూ చిలిపి మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా మంచి మాటలు చెబుతూ సూర్యభగవానుని చూస్తూ బ్రష్ చేయొద్దని ఇంకా వాకింగ్ చేస్తూ బ్రష్ చేయొద్దని అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవదని వివరించింది. తన అందాలలో గురించి వర్ణిస్తూ అనేక రకాలుగా మాట్లాడింది.

Sri Reedy : అందాలు ఆరబోస్తూ శ్రీ రెడ్డి చేసిన బజ్జీలు, అబ్బా తెగ నోరు ఊరిస్తున్నాయి….

beautiful Sri Reddy coocking bajjis in villege style those are mouthwatering
beautiful Sri Reddy coocking bajjis in villege style those are mouthwatering

ఇప్పుడు తను చేసిన బజ్జీలలో వెరైటీగా మధ్యలో మటన్ పెట్టి వినీత్నంగా ప్రయత్నించింది. ఈ బజ్జీలను చేస్తూ ఎలా చేయాలో ప్రాసెస్ అంతా వివరిస్తూ గారాలు పోయింది. శ్రీ రెడ్డి ప్రస్తుతం చేసిన ఈ బజ్జీలను చిన్నపిల్లలకు పెట్టడం వలన పిల్లలు చాలా ఇష్టంగా ఇష్టంగా తింటారని చెప్పుకొచ్చింది. తాను చేసిన బజ్జీలతో పాటు ఆ ఘాటైన మాటలు కూడా కుర్రకారుని ఆకర్షించాయి. చిలిపి చిలిపి మాటలతో వివరిస్తూ అందరికీ వినోదాన్ని పంచింది. ఇప్పుడు ఈమె పెట్టిన ఈ బజ్జీల వంటకం ప్రోగ్రాం చాలా వ్యూస్ సాధిస్తూ నెట్టింట ట్రెండ్ అయ్యింది. ఇది చూసిన ప్రేక్షకులు అందాల శ్రీరెడ్డి వండిన బజ్జీలు తెగ నోరురిస్తున్నయి అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు గుప్పిస్తున్నారు.