Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దల తనయ జాన్వీ కపూర్ గురించి తెలిసిందే. తన తల్లి శ్రీదేవీ అందం కు ఈ మాత్రం తీసిపోకుండా ఈ భామ అంత అందం గా ఉంటుంది. తన తల్లి శ్రీదేవి లా జాన్వీ కపూర్ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఎప్పుడు తపన పడుతు ఉంటుంది ఈ ముద్దు గుమ్మ. శ్రీదేవి బోనీకపూర్ ల ముద్దుల కూతురు అయినటువంటి ఈ భామ బాలీవుడ్ లో చాలా సినిమాలు చేస్తుంది. ఆమె తన ప్రీతి సినిమాలో తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ భామ.
జాన్వీ కపూర్ హిందీలో వరుసగా సినిమాలు తీస్తూ దూసుకు వెళ్తుంది. తను తల్లికి ఇచ్చిన మాటను ప్రతిసారీ గుర్తు చేస్తూ తాను దాని కోసమే ఎప్పుడు కష్ట పడుతున్నట్లు చేప్పుకువస్తుంది ఈ భామ, ఈ భామ హిందీలో దడక్ అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఈ సినిమా తన నటనకు మరియు అందానికి ఫిలిమ్ ఫేర్ అవార్డు కు నామినేట్ అయింది. ఈ సినిమాకి గాను జే సినిమా అవార్డుకు ఎంపిక అయ్యి ఉత్తమ నటిగా అవార్డును అందుకొని అందరినీ ఆశ్చర్య పరిచింది.
Janhvi Kapoor : బ్లాక్ కలర్ డ్రెస్ లో హొయలు వలికిస్తున్న జాన్వీ.

ఈ భామ ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉంటూనే ఉంటుంది. అయితే ఈ భామ ఇప్పుడు గుడ్ లక్ జెర్రీ అనే సినిమా షూటింగ్ పూర్తి అయ్యి రిలీజ్ దశలో ఉంది. ఇది ఇలా ఉండగా ఈ భామ ఎప్పుడు వర్కౌట్స్ చేస్తూ మరియు తన ఫొటోస్ ను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తుంది. ఈ విధంగా ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టువ్ గా ఉంటుంది.జాన్వీ కపూర్ రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ ఫొటోస్ అమ్మడు హొయలు ఓలక బొస్తు కుర్రకారుకు మతునెక్కిస్తింది.