Janvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి మరియు బోని కపూర్ ల అందాల కూతురు అయినటువంటి జాన్వీ కపూర్ రోజు రోజుకు తన అందాల ఆరబోతతో కుర్రకారు కు నిద్ర లేకుండా చేస్తుంది. జాన్వీ కపూర్ ఎప్పుడు చూసినా ఫిల్మ్ ఇండస్ట్రీలో కసిగా తను సినిమాలో నిలదొక్కకోవడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తను జిమ్ లో తను చేసే సినిమాలో ఆ కసి కనిపిస్తూ ఉంటుంది. శ్రీదేవి కూతురు అయినప్పటి తన తల్లి బ్యాక్ గ్రౌండ్ వడుకోకుండా ఎప్పుడు తన టాలెంట్ తో పైకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. శ్రీదేవి తండ్రి బోని కపూర్ ఇండస్ట్రీలో ఎంత మంచి స్థానం ఉంది అనేది అందరికీ తెలిసిందే.
జాన్వీ కపూర్ తండ్రి బోనీకపూర్ అన్ని అనుకూలంగా కుదిరితే సౌత్ సినిమాల్లో నటిస్తుంది అని ప్రకటించాడు. అయితే ఈ భామ jrఎన్ టీ ఆర్ తో NTR31 ప్రాజెక్ట్ లో చేయనుంది అని సినీ వర్గాల సమాచారం. అయితే ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుందా లేదా అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమా పన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వుతునట్ల సమాచారం, ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక వేళ ఈ సినిమాలో ఈ భామ నటించేది నిజం అయితే జాన్వీ కపూర్ మంచి అవకాశం అనుకోవచ్చు.
Janvi Kapoor : ఇంత అందం తట్టుకోవడం కష్టమే

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది, తనకు ఈ ఫాలోయింగ్ ఎలా వాడుకోవాలో భాగా తెలుసు. తను చేసిన ఫోటో షూట్స్ అన్ని సోషల్ మీడియా పోస్ట్ చేసి కుర్రకారుని నిద్రపోకుండా చేస్తుంది.ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియా లో తన రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటో షూట్ తో నెట్టింట మంటలు పుట్టిస్తోంది. ఈ భామ రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ చూసిన తన అభి మనులు తట్టుకోే లేక పోతున్నారు.జాన్వీ కపూర్ ను తన అందాన్ని చూసిన నెటిజన్లు ఆ అందాన్ని తకోవడం కష్టం అంటూ కామెంట్లు పెడుతున్నారు