Anasuya : అనసూయ బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా, అలాగే వెండి తెరపై అందమైన ఆర్టిస్ట్ గా ప్రస్తుతం తెలుగులో బుల్లితెరపై వెండితెర పై దూసుకుపోతున్న నటి మరియు యాంకర్ అనసూయ. ఆమె ఎన్ని సినిమాలు చేసినప్పటికీ బుల్లితెరపై యాంకర్గా మనందరికీ బాగా గుర్తొస్తుంది. అటువంటి విలక్షణమైన అందం మాటకారితనంతో బుల్లితెరపై దూసుకుపోతోంది అనసూయ. ప్రస్తుతం జబర్దస్త్ షోలో తన అందంతో అలరిస్తూ కుర్రకారుని తనవైపు ఆకర్షించారు చాలా వరకు సక్సెస్ అవుతుంది. అనసూయ ఎన్ని పాత్రలు చేసినప్పటికీ జబర్దస్త్ ప్రోగ్రాం అందరికీ బాగా పరిచయం అయింది.
అనసూయ బుల్లితెరపై గాక వెండితెరపై ప్రస్తుతానికి ఒక వెలిగిపోతుంది. ఈమధ్య పుష్ప చిత్రంలో మంగళ శీను భార్యగా దాక్షాయిని పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానికి ముందు రంగస్థలం లో రామ్ చరణ్ తో కలిసి చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగా దూసుకుపోయింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామ సినిమా సినిమాకి తన పాత్రలో వేరియేషన్ చూపిస్తూ లేడీ లందరికీ ట్రెండ్ సెట్ చేసింది. ఇటు బుల్లితెరపై వెండితెర పై ఈ బాబు బిజీగా ఉంటూ తెలుగు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది.
Anasuya : ఈమె చుపులనుంచి తప్పించు కోవడం కష్టమే.

అనసూయ కి మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది ఒక మిలియన్ పైగా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె పాపులారిటీ అర్థం చేసుకోవచ్చు. ఈమె తన ఫోటోషూట్స్ అన్ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా చేసినా తన చీరకట్టు ఫోటోషూట్ లో యువకులను కట్టిపడేస్తుంది. తన అందంతో చీరకట్టులో అనసూయ అజంతా శిల్పంలా కనిపిస్తూ కుర్రాళ్ళ మనిషికి గాలి విసురుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఈమె అందాన్ని చూసి చూపి తిప్పుకోవడం కష్టంగా ఉంది అంటున్నారు.