Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పరిచయం అవసరం లేని పేరు. పూజ వరుసగా సినిమాలతో తెలుగు ప్రేక్షకులను తన అందం తో కట్టిపడేస్తుంది. రోజురోజుకు అందాల ఆరబోత పెంచుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈ భామ తమిళ స్టార్ హీరో విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా లో తన అందాల ను ఆరబోసి సినిమా పెద్ద విజయం లో కీలక పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో తన స్టెప్పులతో అందాలని చూపించటం లో చాలా సక్సెస్ సాధించింది. ఈ భామకు బీస్ట్ సక్సెస్ తర్వత వరుస సినిమాలు క్యు కడుతున్నాయి.
పూజ హెగ్డే తెలుగులో ఈ ఆచార్య సినిమాలో రామ చరణ్ తో చేసింది. ఈ సినిమా మెగా కాంబినేషన్ అనగా మెగా స్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ మూవీ కావటం వల్ల ఈ భామ కు మంచి పేరు వచ్చింది అని చెప్పాలి. అంతే కాకుండా తెలుగు సినిమాలో పూజ హెగ్డే తెలుగు లో హీరోయిన్ గానే కాకుండా ప్రత్యేక గీతాలలో కూడా చేస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటూ వరుస సినిమాలతో అలరిస్తుంది. ఈ భామ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో అనేక సినిమాలు చేస్తూ చలా బిజీ గా మారిపోయింది. ఈ భామ F3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ తో ఐటమ్ సాంగ్ లో అందాల ఆరబోతతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకు వచ్చింది.
Pooja Hegde : పూజ హెగ్డే ను ఇలా చేస్తే తట్టుకోవడం కష్టమే.
పూజ హెగ్డే కేన్స్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించింది. ప్రతిష్టాత్మక అయిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని తన అందాల ఆరబోతతో ఇంటర్ నేషనల్ లెవెల్ లో ప్రేక్షకులను అక్కత్తుకుంది. పూజా హెగ్డే సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉంటుది అందరికి తెలిసిందే, ఈ భామ వైట్ టాప్ లో చేసిన ఫోటో షూట్ లో అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ అందాల ఆరబోత కు కుర్రకారు తట్టుకోవడం కష్టమే అని నెటిజన్లు అనుకుంటున్నారు.