Regina : రెజినా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హరోయిన్లలో ఒకరు. ఒక్కప్పుడు ఈ భామ తన అందం తో అభినయం తో చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను బగా అలరించింది. శివ మనసులో శృతి సినిమాతో తెలుగులో అడుగు పెట్టి ప్రతి సినిమాలో తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఈ భామ ప్రతి సినిమాలో వైవిధ్యం గా నటిస్తూ ప్రేక్షకులకు బాగా ధగవరిపోయింది. తన అందం తో యువకులకు రెజినా సినిమాల్లో అందాల విందు చీతు వస్తుంది. ఈ భామకు ఈ మద్య కాలం లో కొద్దిగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. రెజినా సరి అయిన బ్రేక్ కోసం మంచి ప్రాధాన్యత ఉన్న అవకాశం కోసం ఎదురు చూస్తుంది.
రెజినా ఈ మధ్య కాలం లో తను మెగాస్టార్ చిరంజీవితో కలసి సానా కష్టం అనే పాటతో చిరంజీవి తో కలిసి స్టెప్పులు వేసింది ఈ ముద్దుగుమ్మ. ఆచార్య సినిమాలో చిరంజీవి తో తీసిన ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుందు. ఈ సినిమా అనుకున్న విధంగా విజయం కాక పోవడం తో ఈ భామ చాలా నిరాశకు గురి అయింది. ఇప్పుడు ఈ భామ ఓ టీ టీ లు చేస్తూదానిపైనే ధృష్టి పెట్టింది. ఈ భామ తమిళం లో తెలుగులో అనేక సినిమాలు చేస్తూ . ఈ భామ ఉప్పుడు మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉంటుంది అని చెప్పవచ్చు.
Regina : రెజీనా రెడ్ కలర్ డ్రెస్ లో ఘాటుగా పోజులు.
రెజినా పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, అనే అనే సినిమా లు చేసి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ భామ సోషల్ మీడియాలో తన అందాలను ప్రేక్షకులకు చూపిస్తూ అలరిస్తూ ఉంటుంది. ఈ.మధ్య కాలంలో తను చేసిన ఒక ఫోటో షూట్ ను సోషల్ మీడియా ద్వారా అప్లోడ్ చేసింది. ఈ ఫొటోస్ ఘాటుగా తన అందాలను చిస్పిస్తూ కుర్రాళ్లు ను ఉరిస్తుంది ఈ భామ. ఈ రెడ్ కలర్ డ్రెస్ లో ఈ భమ ను ఈమధ్య కాలం లో చూడలేదు అని నెటీజేన్లు అనుకుంటున్నారు.