Bigg Boss 6 : బిగ్ బాస్సీజన్ 6 లో రోజురోజుకీ ఉత్కటత పెరుగుతూ పోతుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే ఆరో వారానికి చేరుకుంది. అయితే ఈ షోలో బలమైన కంటిస్టేట్ గా కనిపిస్తున్న సుదీప తన గేమ్ తో పలుమార్లు విఫలమై ప్రస్తుతం మాత్రం తన ఆట కొంత పేలవంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈరోజు ఎలిమినేషన్ జోన్లో ఆదిరెడ్డి, బాలాదిత్య, సుదీప రాపర్తి, కీర్తి బట్, మెరీనా అబ్రహం, గీత రాయల్, రాజశేఖర్, శ్రీహాన్, శ్రీ సత్య మొదలగువారు ఉన్నారు.
Bigg Boss 6 : బిగ్ బాస్ సీజన్ 6 లో ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరో..
కాగా వీరిలో సుదీప బాలాజీత్యాలు చివరి దశ కొరకు వెళ్లగా వీరిద్దరి మధ్య ఎలిమినేషన్ ఉంటుందని భావించిన అందరికీ ఒకసారి గా షాక్ తగిలినట్లు అయింది. ఎవరు ఊహించిన విధంగా సుదీప బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతున్నట్లుగా నాగార్జున అనౌన్స్ చేయడం జరిగింది. గతసారి కూడా సుదీప డేంజర్ జోన్ లో ఉన్నారు సుదీప ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు 15 మంది కంటిస్తెంట్స్ ఉంటారు.

ఏ ఆట ఎలా ఆడినా ఆటలో ఓడినా కానీ మనసులు మాత్రం గెలవడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో పోయిన సీజన్ తో పోలిస్తే హౌస్ మేట్స్ మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. బాలాదిత్య లాంటి నటుడు సమ్యుడు ఆ స్థాయికి చేరుతాడని అభిమానులు భావిస్తున్నారు. బిగ్బాస్ లో కొత్తగా ప్రవేశించిన చాలామంది మోడల్స్ మరియు ఇతర తారలకు సినిమాలో మంచి అవకాశాలు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి కెరియర్ పరంగా ఎదగడానికి ఈ ఫ్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది.