Ashu Reddy : బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకొని, తెలుగు బుల్లితెర పై దూసుకుపోతున్న బ్యూటీ అషురెడ్డి. ఈమె ను జూనియర్ సమంతా గా తెలుగు లో తెగ ఫేమస్ అయిపోయింది. ఈ మధ్య కాలం లో మరింత నాజూకుగా తయారు అయ్యి మరింత క్రేజ్ తో దూసుకు పోతుంది ఈ సొట్టబుగ్గల సుందరి. మొదట డబ్మస్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ బుల్లితెర పై అనేక షోస్ చేసుకుంటూ బిజీగా ఉంటుంది. అనేక షోల్లో తన అందాన్ని ప్రదర్శిస్తూ చాలా సినిమాల్లో కూడా కొన్ని పాత్రల్లో కనిపించి అందరిని అలరిస్తుంది.
టెలివిజన్ షోస్ లో చేస్తూ పాపులర్ అయ్యి అనేక ప్రోగ్రామ్స్ లో హోస్ట్ గా చేస్తూ తనకంటూ తెలుగు బుల్లితెరపై ఒక స్థానాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. అషు బిగ్ బాస్ మూడో సీజన్లో తన అందం తో పెక్షకులని బాగా అలరించింది ప్రేక్షకులకి మరింత దగ్గయ్యేందుకు ప్రయత్నించి సక్సెస్ అయింది అని చెప్పాలి. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరవాత ఈమె కు అవకాశాల వెల్లువెత్తాయి. ఈమె వరుసగా షోస్ చసుకుంటు అందరినీ అక్కట్టుకుంతుంది. ఆ తర్వత మా టీవి లో బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశాన్ని దక్కించు కొని అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ బ్యూటీ.
Ashu Reddy : రచ్చ రచ్చ చేస్తున్న అషురెడ్డి.
అందరినీ మతెంకించెలా పోజులివ్వటం లో ఈమె చాలా ఎక్స్పర్ట్ ఆమె పోజులకు కుర్రకారు పడిచస్తు ఉంటారు. ఈ మత్తు కళ్ల సుందరి తన బ్యూటీఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ కట్టిపడేస్తుంది. ఆషురెడ్డి తన ఫోటో షూట్స్ తో చాలా బిజీగా ఉంటుంది. ఈమె ఫోటో షూట్స్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమే ఫోటో షూట్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆశ్చర్య పడక్కర్లేదు. ఈమె ఈ మధ్యకాలం లో తన ఇనిస్తాగ్రమ్ లో షేర్ చేసిన ఫొటోస్ లో తన అందాన్ని ఆరబోస్తూ మరింత ఫ్యాన్స్ ఊరిస్తుంది ఈ ముద్దుగుమ్మ లైట్ యెల్లో కలర్ డ్రెస్ లో తన అందాల ఆరబోత తో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. తన అందానికి ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.