Pooja Hegde : పూజ హెగ్డే ఇంత అందంగా ఉంది ఎంటి. ఈమె అందం చూపు తిప్పుకోనివ్వలేదు.

Pooja Hegde : పూజ హెగ్డే ఈ భామ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇక వెలుగు వెలుగుతున్న బ్యూటీ క్వీన్. తన అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే అనిపిస్తుంది. సినిమా సినిమాకు గ్లామర్ డోస్ ను పెంచుతూ పెక్షకుల గుండేల్లో గిలిగింతలు పెడుతూ ఉంది. ఈ సుందరి వరుస సినిమాలతో పన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అన్ని భాషలలో టాప్ హీరోలతో బ్లాక్ బస్టర్ మూవీస్ లో దూసుకెళ్తోంది. ఈమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతూ ఉండడం తో ఆమె క్రేజ్ కు ఎదురు లేకుండా పోయింది. తెలుగు హిందీ తమిళ్ అన్ని భాషల్లో ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది అంటే ఆశ్చర్యం లేదు.

పూజ హెగ్డే ప్రస్తుతం స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తుంది. నాగ చైతన్య తో ఒక లైలా కోసం అనే సినిమా తో తెలుగులో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలం లోనే తన అందాల ఆరబోతతో తక్కువ సమయం లో టాప్ హీరో ఇన్ రేంజ్ కు వెళ్లి పోయింది. తరవాత ముకుందా సినిమాలో గోపికమ్మ పాటతో ఎందరినో తన ఫ్యాన్స్ గా మలచుకుంది. ఆమె అందానికి కుర్రకారు అంత మనసు పారేసుకున్నారు. తర్వత వచ్చిన ఢీ జే సినిమాలో అందాల డోస్ నీ మరింతగా పెంచి ఒక్కసారిగా ఇండస్ట్రీలో నే టాప్ హీరోయిన్ రేసులోకి వెళ్లి పోయింది ఈ స్టన్నింగ్ బ్యూటీ. ఈ అమ్మడు తరవాత వెనిక్కి తిరిగి చూసుకోలేదు. అలా తన కెరియర్ లో వరుసగా సక్సెస్ సినిమాలతో ఇప్పుడు మోస్ట్ సక్సస్ ఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ప్రథమ స్థానం లో ఉంది.

Pooja Hegde : పూజ హెగ్డే అందం చూపు తిప్పుకోనివ్వలేదు..

Pooja Hegde's beauty is irresistible
Pooja Hegde’s beauty is irresistible

పూజ ఈ మధ్య కాలం లో ఫ్రాన్స్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫిలింఫెస్టివల్ లో ఇండియా తరుపున పాల్గొని మంచి పేరు కొట్టేసింది. ఇంత బిజీగా ఉన్న తను సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటో షూట్స్ చూసి చెప్పొచ్చు తన అందం తో కుర్రాళ్ళు ఎలా వెర్రెత్తి పోతున్నారో, తను రీసెంట్ గా తన షూటింగ్ లో బాగంగా చేసిన మేకప్ ఫోటోను ట్విట్టర్ ద్వారా ప్రేక్షకలతో పంచుకున్నారు. ఈ ఫొటోస్ లో ఈ పూజ దేవతలా ఉంది అనిపోగుడుతునారు. పూజ ఈ విధంగా తన అందం తో నెటిజన్ల గుండెల్లో గిలిగింతలు పెడుతూ ఉంటుంది.