Nora Fatehi : ఎంతైనా హీరోయిన్స్ అందాలు ఆరబోస్తుంటే చూస్తూ తట్టుకోలేం. ముఖ్యంగా కుర్రకారు అయితే హీరోయిన్ల అందాలకు ఫిదా అయిపోతుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందాలు ఆరబోయడమే కాదు.. నటనతోనూ తమ ప్రతిభను చాటుకున్న ఎందరో హీరోయిన్లను చూశాం. కొందరు హీరోయిన్స్ అయితే డ్యాన్స్ తో అదరగొట్టేస్తారు. అలా డ్యాన్స్ ను అదరగొట్టేసే నటి, మోడల్, సింగర్, రియాల్టీ షోలకు జడ్జి.. ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన నటి ఎవరైనా ఉన్నారంటే ఆమె మరెవరో కాదు నోరా ఫతేహి. తన టాలెంట్ గురించి.. తన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. తను బాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీ. తెలుగులోనూ పలు సినిమాల్లో నోరా ఫతేహి మెరిసింది. బాహుబలి సినిమాలో మనోహరి పాటలో నటించింది నోరా.

వెండి తెరపై నోరాను చూస్తే తట్టుకోవడం కష్టం. అలాగే ఆఫ్ స్క్రీన్ పై కూడా నోరాను తట్టుకోవడం కష్టం అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం నోరాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ పై కూడా నోరా అదరగొట్టేయగలదు అని నిరూపించే వీడియో అది. ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయి మరీ తన అందాలను ఆరబోసిన నోరా ఫతేహి వీడియో చూస్తే కుర్రాళ్లు తమ మతులను పోగొట్టుకోవాల్సిందే.
Nora Fatehi : హిందీలో తన కెరీర్ ను మొదలు పెట్టిన నోరా ఫతేహి
బాలీవుడ్ లో తన కెరీర్ ను మొదలుపెట్టింది నోరా ఫతేహి. నటనతో పాటు ఎలాంటి డ్యాన్స్ స్టెప్పులైనా వేయగల సత్తా నోరా ఫతేహి సొంతం. అలాగే.. తన అందంతో కుర్రకారును అలాగే కట్టిపడేస్తుంది. తాజాగా తన అందాలను మరోసారి ఆరబోసింది నోరా. కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. సరికొత్త కాస్ట్యూమ్ తో నోరా ఫతేహి దిగిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎద అందాలు కనిపించేలా.. శారీ కట్టుకొని నోరా చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇంకెందుకు ఆలస్యం.. నోరా ఫతేహి అందాలను ఈ వీడియోలో చూసి ఆస్వాదించండి.
View this post on Instagram