Character Artist Apoorva : హీరోయిన్ ల చీకటి ఒప్పందాల గురించి సంచలనమైన కామెంట్స్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ…

Character Artist Apoorva : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. కొంతమందిని క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన పాత్రలు చాలా కాలం గుర్తుండిపోతాయి. అలాంటి ఆర్టిస్టులు చాలా తక్కువ మందిని ఉంటారు. అలాంటి వారిలో చెప్పుకోదగ్గ పేరు నటి అపూర్వ. ఈమె కన్నడ నటి అయినా తెలుగులో మాత్రం చాలా పేరు సంపాదించుకుంది. ఈమె చేసిన పాత్రలు చాలానే గుర్తుండిపోయేవి ఉన్నాయి. అల్లరి నరేష్ తో చేసిన అల్లరి అనే సినిమాలో ఈమె చేసిన పాత్ర చాలా కాలం గుర్తుండిపోతుంది. ముఖ్యంగా ఈమె చేసిన వ్యాంపు క్యారెక్టర్లు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తాయి. తల్లి పాత్రలలో ఇంకా కమెడియన్ గా ఏమి చేసే పర్ఫామెన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు కూడా ఇలా చాలా ముఖ్యమైన పాత్రలు తెలుగులో చేస్తూ అపూర్వ మంచినీటిగా తెలుగులో కొనసాగుతూ ఉంది.

Character Artist Apoorva : హీరోయిన్లు చాలామంది డబ్బు కోసం ఇలాంటి ప్రవృత్తిని ఎన్నుకుంటారని సంచలమైన కామెంట్లు

ఇదిలా ఉండగా కొన్నేళ్ల క్రితం అమెరికాలో కొంతమంది నటీమణులు వ్యభిచారం చేస్తూ వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనం అయ్యింది. అప్పట్లో ఇండస్ట్రీకి సంబంధించి ఈ వార్త సంచలనంగా మారింది. కాగా ఈ వ్యవహారంపై నటుడు కధంబరి కిరణ్ మరియు అపూర్వ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో నటి అపూర్వ ఈ వ్యవహారం గురించి సంచలమైన కామెంట్లు చేయడం జరిగింది. నటీమరులంతా డబ్బు కోసమే అమెరికాలో వ్యభిచారం చేసినట్లుగా ఆమె అన్నారు. ఇంకా అపూర్వ హీరోయిన్లు చాలామంది డబ్బు కోసం ఇలాంటి ప్రవృత్తిని ఎన్నుకుంటారని సంచలమైన కామెంట్లు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.

Character Artist Apoorva comments on heroins affairs for money
Character Artist Apoorva comments on heroins affairs for money

అంతేకాకుండా హీరోయిన్లకు తెలియకుండానే వ్యవహారం అంతా జరుగుతుందా అంటూ సూటిగా ప్రశ్నించింది. మనీ కోసం హీరోయిన్ల చీకటి ఒప్పందాల గురించి అనేక ఆరోపణలు చేశారు నటి అపూర్వ. ఇదిలా ఉంటే తెలుగు సినిమా గానే కాకుండా అన్ని సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వ్యవహారాలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి వార్తలు వచ్చిన చాలాకాలం వరకు ఈ వార్తలు సోషల్ మీడియాలో మాత్రం నడుస్తూనే ఉంటాయి. అంతేకాకుండా అధికారులు కూడా విచారణ పేరుతో నారా హంగామా చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వీటి గురించి అందరూ మర్చిపోతారు. కానీ ఇలాంటివి బయట పడ్డప్పుడు మాత్రం చాలా హంగామా చేస్తూ వార్తలలో బ్రేకింగ్ న్యూస్ గా చూపియ్యడం జరుగుతుంది.